పెందుర్తి ప్రజలు అసమర్థత, అవగాహన లేని ఎమ్మెల్యే ను ఎన్నుకున్నారు....మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి

జగన్ పాలనంతా బాదుడే బాదుడు.పెందుర్తి ప్రజలు అసమర్థత, అవగాహన లేని ఎమ్మెల్యే ను ఎన్నుకున్నారు.

 The People Of Pendurthi Have Elected An Mla Who Is Incompetent And Ignorant Form-TeluguStop.com

రాష్ట్ర ప్రభుత్వం ధరల నియంత్రణలో పూర్తిగా విఫలం.విద్యుత్ కోతలు లు విద్యుత్ ఛార్జీల పెంపుపై మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి ఇంటింటికి కరపత్రాల పంపిణీ.

ధరల నియంత్రణలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి ఎద్దేవా చేశారు.ప్రజలపై విద్యుత్, ఆర్టీసీ, నిత్యావసర వస్తువుల పై రాష్ట్ర ప్రభుత్వం బాదుడే బాదుడు.

జగన్ ప్రభుత్వం ధరల నియంత్రణలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి రాష్ట్ర ప్రభుత్వం పై ఆవేదన వ్యక్తం చేశారు.పెందుర్తి నియోజవర్గ ప్రజలు అవగాహన లేని ఎమ్మెల్యే అదీప్ రాజ్ ను ఎన్నుకున్నారు.

పెందుర్తి నియోజకవర్గాన్ని రెండు ముక్కలు చేసిన ఘనత ఎమ్మెల్యే అదీప్ రాజ్ కు దక్కుతుంది.అవగాహన లేని ఎమ్మెల్యే అవగాహన లేని బైక్ ర్యాలీ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube