పెందుర్తి ప్రజలు అసమర్థత, అవగాహన లేని ఎమ్మెల్యే ను ఎన్నుకున్నారు....మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి
TeluguStop.com
జగన్ పాలనంతా బాదుడే బాదుడు.పెందుర్తి ప్రజలు అసమర్థత, అవగాహన లేని ఎమ్మెల్యే ను ఎన్నుకున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ధరల నియంత్రణలో పూర్తిగా విఫలం.విద్యుత్ కోతలు లు విద్యుత్ ఛార్జీల పెంపుపై మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి ఇంటింటికి కరపత్రాల పంపిణీ.
ధరల నియంత్రణలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి ఎద్దేవా చేశారు.
ప్రజలపై విద్యుత్, ఆర్టీసీ, నిత్యావసర వస్తువుల పై రాష్ట్ర ప్రభుత్వం బాదుడే బాదుడు.
జగన్ ప్రభుత్వం ధరల నియంత్రణలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి రాష్ట్ర ప్రభుత్వం పై ఆవేదన వ్యక్తం చేశారు.
పెందుర్తి నియోజవర్గ ప్రజలు అవగాహన లేని ఎమ్మెల్యే అదీప్ రాజ్ ను ఎన్నుకున్నారు.
పెందుర్తి నియోజకవర్గాన్ని రెండు ముక్కలు చేసిన ఘనత ఎమ్మెల్యే అదీప్ రాజ్ కు దక్కుతుంది.
అవగాహన లేని ఎమ్మెల్యే అవగాహన లేని బైక్ ర్యాలీ చేస్తున్నారు.
వీడియో వీడియో: కింగ్ కోబ్రా పుట్టుకను చూసారా ఎప్పుడైనా?