చలికి వణుకుతున్న కుక్కలకు దుప్పటి కప్పిన వ్యక్తి.. నెటిజన్లు ఫిదా..

కూడు, గుడ్డ, నీడ లేని జంతువులు ఎన్నో అవస్థలు పడుతుంటాయి.ముఖ్యంగా తీవ్రమైన వాతావరణ పరిస్థితులు ఉన్న ప్రాంతాల్లో జీవులు బయటే పడుకొని అరకయాతన అనుభవిస్తాయి.

 The Man Who Covered The Shivering Dogs With A Blanket Netizens Are Furious , Vi-TeluguStop.com

ఒక్కోసారి ఆ వాతావరణానికి తట్టుకోలేక మరణిస్తుంటాయి.అయితే కొందరు మాత్రం వాటిని చూసి బాగా ఫీల్ అయిపోయి తమకు చేతనేనంత సహాయం చేస్తారు.

ఆ చిన్ని సహాయంతో వాటి ప్రాణాలను కాపాడుతారు.ఈ కోవకు చెందిన ఒక వ్యక్తి వీడియో తాజాగా సోషల్ మీడియా( Social media )లో వైరల్ గా మారింది.

@_B___S ట్విట్టర్ పేజీ ( Twitter )షేర్ చేసిన వీడియోలు రెండు కుక్కలు బయట చలికి వణుకుతూ పడుకోవడం మనం చూడవచ్చు.అయితే ఈ రెండింటినీ గమనించిన ఒక వ్యక్తి ఒక మందపాటి రగ్గును వాటిపై కప్పుతూ కనిపించారు.ఆ సమయంలో కుక్కలు చాలా సంతోషించాలి.ఆ వ్యక్తి మూతిని ఒక కుక్క నాకింది.రగ్గు కప్పాక అవి చాలా హాయిగా పడుకున్నాయి.ఈ మూగజీవుల బాధ అర్థం చేసుకుని అవి సుఖంగా పడుకునేలా హెల్ప్ చేసిన ఈ వ్యక్తిని చాలామంది పొగుడుతున్నారు.

అందరూ కూడా తమకు సమీపంలో ఉన్న మూగ జంతువులకు ఇలానే సహాయం చేయాలని కోరారు.

కుక్కలు( Dogs ) మనుషులకు బెస్ట్ ఫ్రెండ్స్ అని వాడిని మనం కాపాడుకోవాలని కొందరు కామెంట్స్ పెట్టారు.దట్స్‌ సో లవ్లీ మూగజీవుల పట్ల ప్రతి ఒక్కరూ దయ చూపించాలని ఇంకొందరు అన్నారు.1,30,000కు పైగా వ్యూస్ వచ్చిన ఈ వీడియోను మీరు కూడా చూసేయండి.https://twitter.com/_B___S/status/1729982323951853572?t=eSRC1icE_0FBQ6_mJ6wRxg&s=19 ఈ లింకు పై క్లిక్ చేయడం ద్వారా మీరు ఈ వీడియోను చూడవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube