రాష్ట్రంలో రైతులు, కౌలు రైతులు పంట నష్టాలు… అప్పుల భారంతో ఆత్మహత్యలు చేసుకోవడం అత్యంత బాధాకర, కౌలు రైతుల బాధల గురించి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు అన్నపూర్ణ లాంటి గోదావరి జిల్లాల్లోనే 80మంది కి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు ఉగాది పూట ఆ కుటుంబాలు దుఖంతో, బాధతో ఉండకూడదు ఒక్కో కుటుంబానికీ రూ.లక్ష రూపాయలు జనసేన ఆర్థిక సహాయం చేస్తాం జనసేన పార్టీ రైతులు, కౌలు రైతుల పక్షాన నిలుస్తుంది
తాజా వార్తలు