ఈ కుక్క ప్రపంచంలోనే బెస్ట్ లీడ్ డ్యాన్సర్.. వీడియో చూస్తే ఆశ్చర్యపోతారంతే..

కుక్కలు చాలా తెలివైనవి ట్రైనింగ్ ఇస్తే ఏ పనైనా చేసి చూపించగలవు.ఇప్పటికే కొన్ని కుక్కలు( Dogs ) వాటి భాషలో పాటలు పాడుతూ, డైలాగులు ఆశ్చర్యపరిచాయి డాన్స్ చేసే కుక్కలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

 The Dog Is Quite Clearly The Best Lead Dancer Ever Viral Video Details, Viral Ne-TeluguStop.com

అయితే తాజాగా ఒక లీడ్ డ్యాన్సర్‌గా( Lead Dancer ) మారి అందరినీ ఆశ్చర్యపరిస్తోంది.ఈ కుక్క తన కాళ్లతో స్టెప్స్ వేస్తూ అలరిస్తోంది.

ట్విట్టర్ వేదికగా ఈ శునకం డ్యాన్స్ కు సంబంధించిన వీడియో చక్కర్లు కొడుతోంది.

@BandS ట్విట్టర్ పేజీ షేర్ చేసిన ఈ వీడియోకు ఇప్పటికే 9 లక్షల దాకా వ్యూస్, 30 వేలకు పైగా లైకులు వచ్చాయి.“ఈ కుక్క బెస్ట్ లీడ్ డ్యాన్సర్, ఈ ప్రతిభ పట్ల అది చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతోంది.” అని దీనికి ఒక క్యాప్షన్ జోడించారు.వైరల్ వీడియో( Viral Video ) ఓపెన్ చేస్తే మనకు ఒక తెల్ల కుక్క కొంతమంది మనుషుల ముందు నిర్మించని కాళ్లను అటు ఇటు ఊపుతూ చక్కగా డ్యాన్స్ మూవ్స్ చేయడం చూడవచ్చు.అది ఒక మనిషి పక్కన నిల్చొని నాట్యం చేసింది.

ఈ వీడియో చూసిన నెటిజన్లు ముచ్చట పడుతున్నారు.ఈ కుక్క డ్యాన్స్‌ని( Dancing Dog ) బాగా ఎంజాయ్ చేస్తూ ఉందని, అది తోక ఊపడం చూస్తుంటే ఎవరికైనా ఈ సంగతి ఈజీగా అర్థమవుతుందని ఒక నెటిజెన్ కామెంట్ చేశారు.క్లవర్ డాగ్, డాన్సింగ్ డాగ్ అని మరికొందరు దీనిని పొగిడారు.ఇది మనుషులను ఇమిటేట్ చేసే డాగ్ అని ఇంకొకరు అన్నారు.ఈ వీడియోను మీరు కూడా చూసేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube