టీవీ ఉండని తెలుగు ఇల్లు ఉండదు.టీవీ చూడని తెలుగు వారు ఉండరు.
ఇందులో అతిశయోక్తి ఏమి లేదు అనుకుంట.ఎందుకంటే వినోదంకి మనం ఇచ్చే ప్రాముఖ్యత అలాంటిది.
ఆదివారం వస్తే రానా నంబర్ వన్ యారి, మంగళవారం ఢీ, గురువారం జబర్దస్త్, శనివారం పటాస్, పోవే పోరా ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో షోస్ ఉన్నాయి …ప్రతి రోజు సీరియల్స్ తో పాటుగా మధ్యాహ్నం ఇంట్లో ఆడవాళ్ళూ సుమ స్టార్ మహిళా మిస్ అవ్వకుండా చూస్తారు.కొంతమంది మహానుభావులు రోజా గారి రచ్చ బండ చూస్తారు.
ఇక గురువారం, శుక్రవారం అయితే జబర్దస్త్ చూడటం అనివార్యం అనుకోండి.కొంతమంది యూత్ శ్రీముఖి పటాస్ షో చూస్తారు.
ఇలా ఎన్నో షోస్ మనకి టీవీలో ప్రసారమవుతూనే ఉన్నాయి.తెలుగులో యాంకర్స్ అనగానే సుమ, ఝాన్సీ, రోజా, శ్రీముఖి, అనసూయ, శ్యామల, వర్షిణి, విష్ణు ప్రియా, మంజూష, గాయత్రీ భార్గవి, హరితేజ .ఇలా చెప్పుకుంటూ పోతాము.మరి వాళ్ళ వయసు, జన్మదిన వివరాలు ఓ సారి లుక్ వేసుకోండి!
1.suma
Date of Birth: march 22 1975age – 43
2.Roja
Date of Birth: nov 17 1972age – 45
3.Jhansi
Date of Birth: march7 1971age – 47
4.shyamala
Date of Birth: feb7 1985age – 32
5.udaya bhanu
Date of Birth: Aug7 1973age – 45
6.Hariteja
Date of Birth: Feb6 1989age-29
7.Gayatri bhargavi
Date of Birth: may10 1983age-35
8.reshmi
Date of Birth: april 7 1988age – 30
9.Anasuya
Date of Birth: may15 1985age-33
10.srimukhi
Date of Birth: may10 1993age-25
11.varshini
Date of Birth: Apr6 1988age-30
12.vishnu priya
Date of Birth: Feb22 1987age-31