ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 05.45సూర్యాస్తమయం: సాయంత్రం 06.42రాహుకాలం:ఉ.1.30 ల3.00అమృత ఘడియలు: ఉ.8.00ల,సా.10.00లదుర్ముహూర్తం:ఉ.10.14ల11.5,ప.2.48ల3.36
ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):
మేషం:
ఈరోజు మీరు అనుకున్న పనులు పూర్తి చేస్తారు.మీ కుటుంబ సభ్యులతో కలసి శుభకార్యాల్లో పాల్గొంటారు.బంధువులతో చాలా సంతోషంగా గడుపుతారు.
కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.మిత్రులతో వ్యక్తిగత విషయాలు పంచుకోకండి.
వృషభం:
ఈరోజు మీ ఇంటికి అనుకోకుండా బంధువులు వస్తారు.మీరంతా కలిసి యాత్రలకు వెళతారు.ఈరోజు మీరు కొన్ని గొప్ప విషయాలు తెలుసుకుంటారు.మీ మిత్రులతో వ్యక్తిగత విషయాల్లో పంచుకోకండి.ఈరోజు మీకు ఒత్తిడి గా ఉంటుంది.
మిథునం:
ఈరోజు మీకు అదృష్టం కలిసి వస్తుంది.మీరు అనుకున్న పనుల్లో విజయం సాధిస్తారు.మీ తల్లిదండ్రులతో వ్యక్తిగత విషయాలు పంచుకోండి.
మీ మిత్రులతో కలిసి శుభకార్యాల్లో పాల్గొంటారు.బంధువులతో చాలా సంతోషంగా గడుపుతారు.ఈరోజు మీకు ఒత్తిడిగా ఉంటుంది.
కర్కాటకం:
ఈరోజు మీరు ఎవరికి డబ్బులు అప్పుగా ఇవ్వద్దు.ఈ రోజు అదృష్టం మీ వెంటే ఉంటుంది.ఈ సమయంలో మీరు అనుకున్న పనులు సక్రమంగా సాగుతాయి.
మీ మిత్రులతో వ్యక్తిగత విషయాలు పడుకోకండి.దీనివల్ల కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.
సింహం:
ఈరోజు మీరు సంతానం పట్ల జాగ్రత్తగా ఉండాలి.కొన్ని దూర ప్రయాణాలు చేయకపోవడం మంచిది.మీ జీవిత భాగస్వామితో కలిసి సంతోషంగా గడుపుతారు.మీ మిత్రులతో వ్యక్తిగత విషయాలు పంచుకోకండి.ఈరోజు మీరు అనుకున్న పనులు పూర్తి చేస్తారు.
కన్య:
ఈరోజు మీకు వ్యాపారం పరంగా కలిసి వస్తుంది.మీరు అనుకున్న పనులు పూర్తి చేస్తారు.కొన్ని గొప్ప విషయాలు తెలుసుకుంటారు.
మీ తోబుట్టువులతో కలిసి శుభకార్యాల్లో పాల్గొంటారు.మీ బంధువులతో కలిసి చాలా సంతోషంగా గడుపుతారు.
తులా:
ఈరోజు మీరు తోబుట్టువులతో కలిసి దూరపు ప్రయాణాలు చేస్తారు.మీ వ్యక్తిగత విషయాలు కుటుంబ సభ్యులతో పంచుకోకండి.ఈ రోజు అనుకున్న పనులు పూర్తి చేస్తారు.ఈ రోజు అదృష్టం మీ వెంటే ఉంటుంది.ఈరోజు చాలా ఒత్తిడిగా ఉంటుంది.
వృశ్చికం:
ఈరోజు మీకు మంచి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి.వారు పనిలో విజయాలు సాధించడానికి మీకు సహాయం చేస్తారు.కుటుంబ వాతావరణంలో ఒత్తిడితో కూడిన సమస్యలు కారణంగా మీ కుటుంబ సభ్యులు బాధపడతారు.
ధనస్సు:
ఈరోజు మీరు వివాదాలకు దూరంగా ఉండాలి.వ్యక్తిగత జీవితంలో కొన్ని సమస్యలు ఉండవచ్చు.మీరు మీ జీవిత భాగస్వామి ఆలోచనలు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే మంచిది.ఈరోజు అదృష్టం మీ వెంటే ఉంటుంది సంతోషంగా గడుపుతారు.
మకరం:
ఈరోజు మీరు కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.మీ బంధువులతో వ్యక్తిగత విషయాలు పంచుకోకండి.ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి.పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండాలి.కొన్ని దూరపు ప్రయాణాలు చేయకపోవడం మంచిది.ఒత్తిడి గా ఉంటుంది.
కుంభం:
ఈరోజు మీరు తీరిక లేని సమయంతో గడుపుతారు.విలువైన వస్తువులు కోల్పోయే అవకాశం ఉంది.తోబుట్టువులతో వాదనకు దిగే అవకాశం ఉంది.కొన్ని దూరపు ప్రయాణాలు చేస్తారు.మీ మిత్రులతో వాదనలకు దిగకండి చాలా సంతోషంగా గడుపుతారు.
మీనం:
ఈరోజు మీరు తోబుట్టువులతో వాదనకు తినకండి.కొన్ని విలువైన వస్తువులు కోల్పోయే అవకాశం ఉంటుంది.ఈరోజు మీరు తీరిక లేమి సమయంతో గడుపుతారు.
మీ మిత్రులతో వ్యక్తిగత విషయాలు పంచుకోకండి.పిల్లలపట్ల జాగ్రత్తగా ఉండాలి.