సుధీర్ బాబు హంట్.. గన్స్ డోంట్ లై..!

సుధీర్ బాబు హీరోగా మహేష్ డైరక్షన్ లో వస్తున్న సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ రిలీజైంది.భవ్య క్రియేషన్స్ బ్యానర్ లో ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా కు హంట్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు.

 Sudheer Babu Hunt Guns Don't Lie First Look Motion Poster ,anand Prasad, Hunt,-TeluguStop.com

గన్స్ డోంట్ లై అనే ట్యాగ్ లైన్ తో సినిమా వస్తుంది.చూస్తుంటే ఈసారి సుధీర్ బాబు కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ తో వస్తున్నాడని అనిపిస్తుంది.

ప్రస్తుతం ఇంద్రగంటి మోహనకృష్ణతో ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి అనే లవ్ స్టోరీతో వస్తున్న సుధీర్ బాబు దానితో పాటుగా డైలాగ్ రైటర్ హర్షవర్ధన్ డైరక్షన్ లో మాయా మశ్చింద్రా సినిమా చేస్తున్నాడు.

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా సెప్టెంబర్ 16న రిలీజ్ ఫిక్స్ చేశారు.

మాయ మశ్చింద్ర సినిమా కూడా రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేస్తారని తెలుస్తుంది.ఇక లేటెస్ట్ గా మహేష్ డైరక్షన్ లో హంట్ మొదలు పెట్టనున్నాడు సుధీర్ బాబు.

ఈ సినిమాలో సుధీర్ బాబు యాక్షన్ హీరోగా కనిపిస్తారని చెప్పొచ్చు.సినిమాలో బుల్లెట్లని బాగా వాడే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.

టైటిల్ లోనే బుల్లెట్స్ ని ఉంచారంటే తప్పకుండా సుధీర్ బాబు ఈ సినిమాతో నెక్స్ట్ లెవల్ హిట్ కొడతాడేమో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube