Allu Arjun Sanvi Sudeep : అల్లు అర్జున్ తో ఒక్కసారి ఆ పని చేయాలని ఉంది.. స్టార్ కిడ్ కామెంట్స్ వైరల్?

టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్( Allu Arjun ) ఒకరు ఒకప్పుడు కేవలం తెలుగు చిత్ర పరిశ్రమకు మాత్రమే పరిమితమైనటువంటి ఈయన ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ హీరోగా మారిపోయారు.సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప( Pushpa ) సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

 Sudeep Daughter Sanvi Comments About Allu Arjun-TeluguStop.com

ఈ సినిమా ఎంతో మంచి సక్సెస్ కావడంతో అల్లు అర్జున్ కు అభిమానులు కూడా భారీగా పెరిగిపోయారు.

Telugu Allu Arjun, Icon Allu Arjun, Kiccha Sudeep, Sanvi, Sanvi Sudeep, Sanvisud

ఇక అల్లు అర్జున్ కు కేవలం సాధారణ ప్రేక్షకులు మాత్రమే కాకుండా సెలబ్రిటీలు సైతం ఆయనకు అభిమానులుగా మారిపోయారు.ఎంతోమంది సెలబ్రిటీలు తాను అల్లు అర్జున్ కి అభిమానిని అంటూ చెప్పుకొస్తున్నారు.అయితే తాజాగా మరొక స్టార్ హీరో కుమార్తె అల్లు అర్జున్ అంటే తనకు ఎంతో ఇష్టం అంటూ అల్లు అర్జున్ పై ఉన్నటువంటి అభిమానాన్ని బయటపెట్టారు.

శాండిల్ వుడ్ హీరోగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్నటువంటి వారిలో సుదీప్ కిచ్చా( Sudeep Kiccha ) ఒకరు.ఈయన టాలీవుడ్ ప్రేక్షకులకు ఎంతో సుపరిచితం.ఇక తెలుగులో కూడా ఈగ సినిమాలో ఎంతో అద్భుతంగా నటించి తెలుగు అభిమానులను సొంతం చేసుకున్నారు.

Telugu Allu Arjun, Icon Allu Arjun, Kiccha Sudeep, Sanvi, Sanvi Sudeep, Sanvisud

ఇలా సుదీప్ కుమార్తె శాన్వి( Sanvi ) ఇండస్ట్రీలో సింగర్ గా కొనసాగుతున్నారు.తాజాగా ఈమె అల్లు అర్జున్ పై తనకు ఉన్నటువంటి అభిమానాన్ని బయటపెట్టారు.తనకు టాలీవుడ్ ఇండస్ట్రీలో అల్లు అర్జున్ అంటే ఎంతో ఇష్టమని తెలిపారు.

ఆయనతో కలిసి ఒక ఫోటో దిగే అవకాశం వస్తే చాలు అని వెల్లడించారు.తనతో కలిసి ఏదైనా సినిమాలో చిన్న పాత్రలో నటించే అవకాశం వస్తే తనకంటే అదృష్టవంతురాలు మరొకరు లేరు అంటూ ఈ సందర్భంగా అల్లు అర్జున్ పై ఉన్నటువంటి అభిమానాన్ని చాటుకుంటూ శాన్వి చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube