టీడీపీ అధినేత చంద్రబాబుపై స్పీకర్ తమ్మినేని సీతారాం విమర్శలు గుప్పించారు.రాజధాని అంశంపై మాట్లాడిన ఆయన చంద్రబాబుపై మండిపడ్డారు.
పాలన కోసం రాజధాని కావాలని చెప్పారు.ప్రపంచ రాజధాని కట్టమని ఎవరు అడిగారని ప్రశ్నించారు.
కృష్ణ, గోదావరి, గుంటూరు ప్రాంతాలు దేశానికి రైస్ బౌల్ అని తెలిపారు.కానీ ఆ రైస్ బౌల్ ను చంద్రబాబు తిరగేశారని విమర్శించారు.