ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్( Amitabh Bachchan ) వయస్సు 81 సంవత్సరాలు అనే సంగతి తెలిసిందే.అమితాబ్ వయస్సు పెరుగుతున్నా వరుస సినిమాలలో నటిస్తూ క్రేజ్ ను పెంచుకుంటున్నారు.
కల్కి 2898 ఏడీ సినిమాలో అమితాబ్ కీలక పాత్రలో నటిస్తుండగా ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.అయోధ్యలో సరయూ తీరంలో( Sarayu in Ayodhya ) అమితాబ్ ఫ్లాట్ ను కొనుగోలు చేయడం హాట్ టాపిక్ అవుతోంది.
అమితాబ్ కొనుగోలు చేసిన ఈ ఫ్లాట్ ఖరీదు 14.5 కోట్ల రూపాయలు అని తెలుస్తోంది.అమితాబ్ రెమ్యునరేషన్ సైతం ఒకింత భారీ రేంజ్ లో ఉంది.అమితాబ్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లతో సత్తా చాటడంతో పాటు మరిన్ని భారీ విజయాలను సొంతం చేసుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.
అమితాబ్ అయోధ్యలో భారీ మొత్తం ఖర్చు చేసి ఫ్లాట్ ను కొనుగోలు చేయడం హాట్ టాపిక్ అవుతోంది.
![Telugu Crore Rupees, Amitabh, Bollywood, Sarayu Ayodhya-Movie Telugu Crore Rupees, Amitabh, Bollywood, Sarayu Ayodhya-Movie](https://telugustop.com/wp-content/uploads/2024/01/shocking-and-interesting-facts-about-amitabh-details-here-goes-viral-in-social-mediaa.jpg)
అమితాబ్ బచ్చన్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లు ఏ రేంజ్ లో ఉండబోతున్నాయో చూడాల్సి ఉంది.అమితాబ్ ఈ తరానికి చెందిన ఎంతోమంది నటులకు స్పూర్తిగా నిలుస్తుండటం గమనార్హం.అమితాబ్ రెమ్యునరేషన్ సైతం ఒకింత భారీ రేంజ్ లో ఉందని సమాచారం అందుతోంది.
భాషతో సంబంధం లేకుండా అమితాబ్ కు క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, పాపులారిటీ పెరుగుతోంది.
![Telugu Crore Rupees, Amitabh, Bollywood, Sarayu Ayodhya-Movie Telugu Crore Rupees, Amitabh, Bollywood, Sarayu Ayodhya-Movie](https://telugustop.com/wp-content/uploads/2024/01/shocking-and-interesting-facts-about-amitabh-details-here-goes-viral-in-social-mediab.jpg)
అమితాబ్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది.అమితాబ్ రాబోయే రోజుల్లో నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లను ఎంచుకోవాలని ఫ్యాన్స్ నుంచి అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.మరికొన్ని సంవత్సరాల పాటు అమితాబ్ సినిమాల్లో కెరీర్ ను కొనసాగించనున్నారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కల్కి సినిమాలో అమితాబ్ రోల్ ఎలా ఉండబోతుందో చూడాల్సి ఉంది.కల్కి మూవీ పాన్ ఇండియా మూవీగా ఇతర భాషల్లో సైతం విడుదల కానుందనే సంగతి తెలిసిందే.
ఈ ఏడాది మే నెల 9వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానుంది.