19 మంది కంటెస్టెంట్ లతో గ్రాండ్ గా మొదలైన బిగ్ బాస్ షోలో ప్రస్తుతం ఆరుగురు కంటెస్టెంట్ లు మాత్రమే మిగిలారు.ఇక తాజాగా జరిగిన ఎపిసోడ్ లో సిరి, షణ్ముఖ్ ల రోమాంటిక్ జంటతో ఎపిసోడ్ స్టార్ట్ అయ్యింది.
కాజల్ తో ఎక్కువగా మూవ్ అవ్వకు.కాజల్ నీతో కమ్యూనికేషన్ పెడుతుంది.
అని తెలుసుకుందామని తన ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం ఈ వారం నువ్వు లేదా మానస్ ఎలిమినేట్ అవుతారనే.అందుకు తగ్గట్టుగానే గేమ్ ఆడుతుంది.
ఆమెతో నువ్వు క్లోజ్ గా ఉండకు అని హితోపదేశం చేశాడు షణ్ముఖ్.
నువ్వు ఎదుటి వాళ్లతో గేమ్ ఆడాల్సిన అవసరం లేదు.
అవతల వాళ్లతో ఆడాల్సిన అవసరం లేదు.వాళ్లు నీతో ఆడకుండా ఉంటే చాలు అంటూ సిరికి పలు వ్యాఖ్యలు చేశాడు షన్ను.
ఇక వెంటనే సిరి సిగ్గులేకుండా హగ్ ఇవ్వరా చాలా హ్యాపీగా ఉంది అని అడుగుతుంది.దీంతో షణ్ముక్ ఇది ఫ్రెండ్షిప్ హగ్ అని మీ మమ్మీతో చెప్పు అని అంటాడు.
అప్పుడు సిరి మమ్మీ ఇది నిజంగానే ఫ్రెండ్షిప్ హగ్ అని అంటూ అతనిని గట్టిగా కౌగిలించుకుంది.షణ్ముఖ్ హగ్ ఇస్తుంటే ఫుల్ గా అంటూ అతన్ని గట్టిగా పట్టుకుంది సిరి.

అప్పుడు షణ్ముక్ కెమెరాలు ఫోకస్ చేస్తున్నారా లేదా అని చూస్తూనే సిరిని తెగ నలిపేసాడు.ఈ రోమాంటిక్ సీన్ బిగ్రేడ్ సీన్లకు ఏ మాత్రం తీసిపోకుండా ఉంది.ఈ వజ్రాన్ని ఇంకెన్నాళ్లు చూడాలో ఏమో కానీ.
తప్పు అని తెలిసినా కూడా తప్పడం లేదు అంటూ సిరి నాగార్జున ముందు ఒప్పుకున్న విషయం తెలిసిందే.ఇక బిగ్ బాస్ హౌస్ ని షన్ను, సిరి కలిసి హగ్ బాస్ హౌస్ గా మార్చేశారు.
ఇక వీరి రోమాన్స్ చూస్తుంటే టీవీలు కట్టేయాలి అనిపిస్తోంది.కొంతమంది ప్రేక్షకులు ఈ దరిద్రం ఇంకెన్ని రోజులు చూడాలో అంటూ ఫైర్ అవుతున్నారు.