ఈ సింపుల్ చిట్కాను పాటిస్తే మీ దంతాలు తెల్లగా తల తల మెరిసిపోవడం ఖాయం!

తెల్లటి మెరిసేటి దంతాలు( teeth ) మన చిరునవ్వును అందంగా మారుస్తాయి.ఆత్మవిశ్వాసాన్ని మరింత రెట్టింపు చేస్తాయి.

 Follow This Simple Tip And Your Teeth Will Be Sparkling White For Sure! White Te-TeluguStop.com

అందుకే ప్ర‌తి ఒక్క‌రూ తమ టీత్ వైట్ గా మ‌రియు బ్రైట్ గా మెరిసిపోవాలని భావిస్తుంటారు.కానీ అంద‌రికీ అటువంటి టీత్ ఉండ‌వు.

ముఖ్యంగా కొందరికి దంతాలపై పసుపు మరకలు ఏర్పడుతుంటాయి.వాటి వల్ల దంతాలు చాలా అసహ్యంగా కనిపిస్తుంటాయి.

మీరు కూడా ఈ సమస్యతో బాధపడుతున్నారా.? అయితే అస్సలు వర్రీ అవ్వకండి.ఇప్పుడు చెప్పబోయే సింపుల్ అండ్ పవర్ ఫుల్ చిట్కాను కనుక పాటిస్తే మీ దంతాలు తెల్లగా తల తల మెరిసిపోవడం ఖాయం.మరి ఇంతకీ ఆ చిట్కా ఏంటి అనేది తెలుసుకుందాం పదండి.

ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్( Coconut oil ) ను వేసుకోవాలి.అలాగే పావు టీ స్పూన్ పసుపు( Turmaric ), పావు టీ స్పూన్ లవంగాల పొడి( Clove powder ) మరియు హాఫ్ టీ స్పూన్ మీ రెగ్యులర్ టూత్ పేస్ట్ వేసుకుని అన్నీ కలిసేలా స్పూన్ సహాయంతో బాగా మిక్స్ చేసుకోవాలి.

ఈ మిశ్రమాన్ని ఉపయోగించి దంతాలను రెండు నిమిషాల పాటు మంచిగా తోముకోవాలి.ఆపై వాటర్ తో దంతాలను మరియు నోటిని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.

Telugu Simpletip, Healthy Teeth, Remedy, Latest, Oral, Simple Tip, Teeth, Yellow

ఈ విధంగా బ్రష్ చేయడం వల్ల చాలా ప్రయోజనాలు పొందుతారు.లవంగాలు, పసుపు, కొబ్బరి నూనె ఇవి మూడు దంతాలపై ఏర్పడిన పసుపు మరకలను సమర్ధవంతంగా వదిలిస్తాయి.పసుపు దంతాలను తెల్లగా తల తల మెరిసేలా ప్రోత్సహిస్తాయి.కావిటీస్ మరియు చిగుళ్ల వ్యాధిని నివారించడంలో తోడ్పడతాయి.

Telugu Simpletip, Healthy Teeth, Remedy, Latest, Oral, Simple Tip, Teeth, Yellow

అలాగే నోటి ఇన్ఫెక్షన్లకు చెక్ పెడతాయి.అంతేకాదు ఇప్పుడు చెప్పుకున్న సింపుల్ చిట్కాను కనుక పాటిస్తే దంతాల పోటు సమస్య దూరం అవుతుంది.చిగుళ్ల వాపు, చిగుళ్ల నుంచి రక్తస్రావం వంటివి పరారవుతాయి.దంతాలు స్ట్రాంగ్ గా మరియు వైట్ గా మారతాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube