చర్చనీయాంశంగా రేవంత్ రెడ్డి- గురునాథ్ రెడ్డి భేటీ

తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి భేటీ కొడంగల్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.హాత్ సే హాత్ జోడో యాత్రలో భాగంగా కొడంగల్ లో రేవంత్ రెడ్డి పర్యటిస్తున్న విషయం తెలిసిందే.

 Revanth Reddy-gurunath Reddy Meeting As The Topic Of Discussion-TeluguStop.com

ఈ క్రమంలో రేవంత్ రెడ్డిని మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి, ఆయన కుమారుడు, మున్సిపల్ ఛైర్మన్ జగదీశ్వర్ రెడ్డి కలిసారు.కాగా బీఆర్ఎస్ లీడరైన గురునాథ్ రెడ్డి గత కొంతకాలంగా పార్టీ తీరుపై అసంతృప్తితో ఉన్న విషయం తెలిసిందే.

ఈ క్రమంలో ఆయన రేవంత్ రెడ్డితో సమావేశం కావడంపై సర్వత్రా ఆసక్తికర చర్చ జరుగుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube