రిషబ్ శెట్టి డైరెక్షన్ లో యంగ్ టైగర్.. ఇండియన్ బాక్సాఫీస్ షేక్ కావడం ఖాయమా?

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్లకు ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో ఉంటుంది.యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్( Jr NTR ) ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉండగా సెప్టెంబర్ నెల చివరి వారంలో దేవర మూవీ( Devara ) విడుదల కానున్న సంగతి తెలిసిందే.2025లో తారక్ నటించిన వార్ 2( War 2 ) థియేటర్లలో విడుదల కానుండగా 2026 సంక్రాంతి కానుకగా ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబో మూవీ విడుదల కానుంది.

 Young Tiger Junior Ntr Is In Rishab Shetty Direction Details, Ntr Rishab Shetty,-TeluguStop.com

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కాంతార ఫేం రిషబ్ శెట్టి( Rishab Shetty ) డైరెక్షన్లో ఒక సినిమాలో నటించనున్నారని వైరల్ అవుతున్న వార్తల సారాంశం.

కాంతార( Kantara ) సినిమాలో అద్భుతమైన నటనకు రిషబ్ శెట్టికి తాజాగా జాతీయ అవార్డు( National Award ) వచ్చిన సంగతి తెలిసిందే.రిషబ్ శెట్టికి అవార్డు రావడంపై జూనియర్ ఎన్టీఆర్ ప్రశంసల వర్షం కురిపించారు.

తారక్ రిషబ్ శెట్టి మధ్య మంచి అనుబంధం ఉందనే సంగతి తెలిసిందే.

ఈ ఇద్దరు హీరోల కాంబినేషన్ లో సినిమా తెరకెక్కితే మాత్రం అభిమానుల ఆనందానికి అవధులు ఉండవని చెప్పడంలో సందేహం అక్కర్లేదు.మరి ఈ కాంబినేషన్ లో నిజంగానే సినిమా వస్తుందో లేదో చెప్పడానికి మరికొన్ని నెలలు ఆగాల్సిందే.ఈ కాంబోలో సినిమా తెరకెక్కితే మాత్రం అభిమానుల ఆనందానికి అవధులు ఉండవు.

ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేసే సినిమా అవుతుందని చెప్పవచ్చు.

ఎన్టీఆర్ రిషబ్ తో ప్రాజెక్ట్ ప్రకటిస్తే మాత్రం ఆ సినిమా సంచలనం అవుతుందని చెప్పడంలో సందేహం అక్కర్లేదు.ఎన్టీఆర్ క్రేజ్ పరంగా టాప్ లో ఉండగా వరుస పాన్ ఇండియా బాక్సాఫీస్ ను షేక్ చేయడం పక్కా అని ఫ్యాన్స్ భావిస్తున్నారు.ఎన్టీఆర్ రెమ్యునరేషన్ 100 కోట్ల రూపాయలకు అటూఇటుగా ఉంది.

తారక్ రాబోయే రోజుల్లో మరిన్ని క్రేజీ ప్రాజెక్ట్ లతో విజయాలను అందుకుంటే అభిమానుల ఆనందానికి అవధులు ఉండవు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube