వర్మ సినిమాలో బిగ్ బాస్ భామలు..!

సంచలన దర్శకుడు రాం గోపాల్ వర్మ ఏం చేసినా అదో సంచలనమే.తను చేసే పనులు.

 Ram Gopal Varma Movie With Bigg Boss Ladies, Ram Gopal Varma, Rgv, Bigg Boss Lad-TeluguStop.com

తనపై వచ్చే ట్రోలింగ్స్ ఇవేవి పట్టించుకోకుండా చిల్ అవుతుంటాడు ఆర్జీవి.ఈమధ్య బిగ్ బాస్ లేడీస్ తో ఆర్జీవి చేస్తున్న హడావిడి అంతా ఇంతా కాదు.

బిగ్ బాస్ సీజన్ 4 టాప్ 5 కంటెస్టంట్ అరియానాతో స్పెషల్ ఇంటర్వ్యూ .బోల్డ్ టాక్ చేయగా.రీసెంట్ గా బిగ్ బాస్ 3 హాట్ కంటెస్టంట్ అషు రెడ్డితో ఆర్జీవి ముచ్చట్లు హాట్ న్యూస్ గా మారాయి.అంతేకాదు రీసెంట్ గా బిగ్ బాస్ సీజన్ 1 కంటెస్టంట్ జ్యోతితో వర్మ చేసిన వీడియో వైరల్ గా మారింది.

ఇవన్ని చూస్తే ఆర్జీవి త్వరలో బిగ్ బాస్ లేడీ కంటెస్టంట్స్ అందరితో ఒక ప్రయోగం చేస్తున్నాడని అర్ధమవుతుంది.ముఖ్యంగా యూత్ లో బాగా క్రేజ్ ఉన్న అరియానా, అషు రెడ్డిలతో ఆర్జీవి ఒక సీక్రెట్ ప్రాజెక్ట్ చేస్తున్నట్టు టాక్.

అదే జరిగితే అషు రెడ్డి, అరియాల ఇమేజ్ డబుల్ అయ్యే ఛాన్స్ ఉంది.హీరోయిన్ కు ఏమాత్రం తగ్గని అషు రెడ్డి వర్మ చేతిలో పడితే ఆ లెక్క వేరేలా ఉంటుంది.

మరి ఆర్జీవి ఈ ఇద్దరు భామలతో ఏం చేస్తాడో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube