బుచ్చి బాబు సినిమా కోసం భారీ రిస్క్ చేస్తున్న రామ్ చరణ్...

మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ ( Ram Charan )వరుస సినిమాలు చేస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు.ఇక ఇప్పుడు శంకర్( Shankar ) డైరెక్షన్ లో చేస్తున్న గేమ్ చేంజర్ సినిమా మీద ఆయన భారీ అంచనాలైతే పెట్టుకున్నాడు.

 Ram Charan Is Taking A Huge Risk For Buchi Babu's Movie, Ram Charan, Buchi Babu-TeluguStop.com

మరి ఈ సినిమా అనుకున్న విధంగా సక్సెస్ అయితే తప్ప రామ్ చరణ్ మరోసారి పాన్ ఇండియా లెవెల్లో భారీ సక్సెస్ అయితే కొట్టలేడు.

కాబట్టి ఈ సినిమాతో తనను తాను మరోసారి స్టార్ హీరోగా ప్రూవ్ చేసుకోవాలంటే మాత్రం సూపర్ సక్సెస్ కొట్టి చూపించాలి.ఇక లేకపోతే మాత్రం రామ్ చరణ్ మిగతా హీరోలందరి కంటే కొంత వెనకబడే అవకాశం అయితే ఉంది.కాబట్టి రామ్ చరణ్ ఈ సినిమా కోసం చాలా కసరత్తులు చేస్తున్నట్టుగా తెలుస్తుంది.

 Ram Charan Is Taking A Huge Risk For Buchi Babu's Movie, Ram Charan, Buchi Babu-TeluguStop.com

ఇక ఇదిలా ఉంటే బుచ్చిబాబు డైరెక్షన్ లో చేయబోయే సినిమా కోసం కర్ర సాము నేర్చుకుంటున్నాడట.ఇక ఒక కీలకమైన సన్నివేశంలో అవసరమైతే వచ్చిందట.అయితే అది డూప్ తో చేయించుదాం అని చెప్పినప్పటికీ రామ్ చరణ్ మాత్రం వినకుండ కర్ర సాము నేర్చుకోవడానికి దాదాపు నెల రోజులపాటు దానిమీద అహర్నిశలు కష్టపడుతున్నాడట.

ఇక అది చూసిన బుచ్చిబాబు( Buchi Babu ) చిరంజీవి గారు ఎలా కష్టపడతారు అనేది నేను చూడలేదు.కానీ రామ్ చరణ్ ని చూస్తుంటే మాత్రం చిరంజీవి గారు అనుభవించిన కష్టం ఇలాంటిదేనేమో అంటూ తను తన టీం తో చెప్తున్నాడట.ఇక ఈ విషయం సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతుంది.

అయితే ప్రస్తుతం రామ్ చరణ్ అటు గేమ్ చేంజర్ సినిమా షూటింగ్ లో పాల్గొంటునే ఇటు బుచ్చిబాబు సినిమాకి సంబంధించిన కసరత్తులను కూడా చేస్తూ ఉండడం విశేషం…ఇక ఈ సినిమాతో భారీ సక్సెస్ అందుకుంటానని రామ్ చరణ్ చాలా మంచి కాన్ఫిడెంట్ గా ఉన్నట్టుగా తెలుస్తుంది…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube