వైరల్ వీడియో: ఏందన్న ఆ కొట్టుడు.. ఒకవేళ కాస్త పొరపాటు జరిగితే..?!

ప్రస్తుతం సోషల్ మీడియా( Social Media ) ప్రపంచం నడుస్తుందన్న మాటలో ఎటువంటి అతిశయోక్తి లేదు.ప్రపంచంలో ఏ మూలన ఏ విషయం జరిగిన విషయం కాస్త కొద్ది నిమిషాల్లోనే ఇట్లే తెలిసిపోతుంది.

 Priest Breaking Coconut With Iron Rod Viral Video,man , Breaking, Cocount, Viral-TeluguStop.com

అందులో ముఖ్యంగా ఏదైనా విశేషమైన, అలాగే అనేక రకాల వైరల్ వీడియోలు( Viral Videos ) ప్రపంచం మొత్తం చుట్టేస్తుంటాయి.ప్రస్తుతం ఓ ఆశ్చర్యం కలిగించే వీడియో కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇందుకు సంబంధించి వివరాలు చూస్తే.సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో గమనించినట్లయితే.

ఓ గుడిలో అమావాస్య పూజ సందర్భంగా ఆలయం వద్ద కొబ్బరికాయలు కొట్టేందుకు గుడికి వచ్చిన భక్తులు పెద్ద ఎత్తున బారులు తీరారు.

అలా కొందరు భక్తులు( Devotees ) కొబ్బరికాయలను కొట్టేందుకు చేతులు పట్టుకుని నిలబడి ఉన్నారు.ఆ తర్వాత వారి కొబ్బరికాయలను( Coconuts ) కొట్టడానికి ఓ పూజారి రాడును పట్టుకుని భక్తుల చేతిలో ఉన్న కొబ్బరికాయలను అమాంతం దెబ్బకు పగిలేలా కొడుతూ ఎంతో వేగంగా ముందుకు వెళుతున్నాడు.టెంకాయ పగిలితే పర్వాలేదు.

ఒక వేళ టెంకాయ పగలగొట్టడంలో పంతులుగారు ఇనుప రాడ్( Iron Rod ) తో కొట్టే దెబ్బ ఒకవేళ భక్తుల చేయి తగిలితే పరిస్థితి ఏందన్న సంగతి.వీడియో చూసిన వారికి ప్రతి ఒక్కరికి కలుగుతుంది.

ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మనుషులకు భక్తి ఉండాలి కానీ.అది శృతిమించితే ఒకవేళ అనర్ధాలు కూడా దారితీస్తున్న విషయం గుర్తుంచుకుంటే మంచిది.ఇలా చేయడం ద్వారా అనేక ఆరోగ్య సమస్యలను, అలాగే ఆర్థిక సమస్యలను( Financial Problems ) ఎదుర్కోవాల్సి ఉంటుంది.

ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వైరల్ వీడియో ని ఒకసారి చూసేయండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube