గర్భం ధరించే ఆడవారు.. ఈ ఆహార పదార్థాలకు దూరంగా ఉండండి..

కొంతమంది ఆడవారికి ఈ మధ్యకాలంలో పిల్లలు కలిగే అవకాశం ఉండడం లేదు.ఇలాంటివారు ఐవీఎఫ్ పద్ధతిని ఫాలో అవుతూ ఉన్నారు.

 Pregnant Women Stay Away From These Foods ,pregnant Women ,foods ,ivf Method,spe-TeluguStop.com

ఇక సాధారణంగా పిల్లల్ని అనే అవకాశం ఉన్నవారు కూడా ప్లానింగ్ చేసుకుంటూ ఉన్నారు.వీరంతా తల్లిదండ్రులు కావడానికి ఏ రకంగా ప్లాన్ చేసుకున్న కూడా కొన్ని జాగ్రత్తలు తప్పకుండా పాటించాలి.

ముఖ్యంగా ఐవిఎఫ్ పద్ధతిలో చికిత్స పొందుతున్నప్పుడు మాత్రం కొన్ని రకాల ఆహారాలను పూర్తిగా తినకపోవడమే మంచిది.

శాఖాహారం, గ్లూటెన్ లేని ఆహారాన్ని తినడం ఎంతో మంచిది.

బిడ్డకు ప్లాన్ చేసుకున్న వారు ఎవరైనా కూడా గర్భం ధరించే వరకు కచ్చితంగా కొన్ని ఆహారాలకు దూరంగా ఉంటే మంచిదని వైద్యులు చెబుతున్నారు.ఎందుకంటే ఆ ఆహారాలు మగవారిలో స్పెర్మ్ ఉత్పత్తిని ప్రభావితం చేస్తాయి.

వీర్యకణాల చలన శిలతను తగ్గిస్తాయి.దీనివల్ల అవి అండాన్ని చేరే వేగం తగ్గిపోతుంది.

కాబట్టి మీరు తినే ఆహారంలో కొన్నిటిని పక్కన పెట్టడం ద్వారా గర్భధారణను త్వరగా పొందే అవకాశం ఉంటుంది.

Telugu Alcohol, Coffees, Foods, Gluten, Tips, Ivf Method, Meats, Pregnant, Sperm

ముఖ్యంగా ప్రాసెస్ చేసిన ఆహారాలకు దూరంగా ఉండడమే మంచిది.వీటిలో ఒక రకమైన రసాయన పదార్థాలను కలుపుతూ ఉంటారు.కాబట్టి వీటిని అస్సలు తినకూడదు.

ప్రాసెస్ చేసిన మాంసాలు పూర్తిగా మానేయడం మంచిది.వీటిలో హార్మోన్ అవశేషాలు మిగిలి ఉంటాయి.

ఇవి గర్భం ధరించే అవకాశాలను తగ్గిస్తాయి.ఇంకా చెప్పాలంటే ఐవీఎఫ్ చికిత్సకు ఇవి ఆటంకం కలిగిస్తాయి.

ముఖ్యంగా చెప్పాలంటే కాఫీలు అధికంగా తాగే అలవాటు ఉన్నవారు మానేయడం మంచిది.

Telugu Alcohol, Coffees, Foods, Gluten, Tips, Ivf Method, Meats, Pregnant, Sperm

ఆల్కహాల్ పూర్తిగా పక్కన పెట్టాలి.ఈ రెండు కూడా పిండం పెరుగుదలకు ఆటంకం కలిగిస్తాయి.జింక్, ఫోలిక్ యాసిడ్ ఈ రెండు కూడా ఆల్కహాల్ తాగడం వల్ల మూత్రంతో పాటు బయటకు పోతాయి.

దీంతో ఆ రెండిటి లోపం శరీరంలో ఏర్పడుతుంది.దీనివల్ల గర్భం ధరించడం కష్టం కావచ్చు.

కాబట్టి ఈ రెండిటికీ దూరంగా ఉండడం ఉండటమే మంచిది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube