మాజీ మంత్రి తుమ్మలతో పొంగులేటి కీలక భేటీ

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పొలిటికల్ హీట్ నెలకొంది.మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావును మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కలిశారు.

 Ponguleti Had A Crucial Meeting With Former Minister Thummala-TeluguStop.com

ఈ సమావేశంలో భాగంగా తుమ్మల, పొంగులేటి సుదీర్ఘంగా చర్చించారని తెలుస్తోంది.ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీలో చేరాలంటూ తుమ్మలను పొంగులేటి ఆహ్వానించారని సమాచారం.

భేటీ అనంతరం పొంగులేటి మాట్లాడుతూ బీఆర్ఎస్ లో సిట్టింగ్ ఎంపీకి సీటు ఇవ్వలేదన్నారు.ఈ క్రమంలోనే తుమ్మలకు పాలేరు టికెట్ ఇవ్వకపోవడం బాధాకరమన్న పొంగులేటి ఇద్దరం కలిసి పని చేద్దామని చెప్పారు.

ఇందులో బేషజాలు ఏమీ లేవని పేర్కొన్నారు.అదేవిధంగా రానున్న ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పదికి పది స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube