ఫొటోటాక్‌ : అషు మరింత హాట్‌ అయ్యిందే

జూనియర్‌ సమంత అంటూ పేరు దక్కించుకున్న ముద్దుగుమ్మ అషు రెడ్డి ప్రస్తుతం సినిమాల్లో నటించేందుకు ప్రయత్నాలు చేస్తుంది.అందుకు గాను ఈ అమ్మడు చాలా ప్రయత్నాలు చేస్తోంది.

 Photo Talk Ashu Redd-TeluguStop.com

అందులో భాగంగా ఈమె హాట్‌ ఫొటో షూట్స్‌తో రెచ్చి పోతుంది.తాజాగా ఈమె సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన ఫొటోలు వైరల్‌ అవుతున్నాయి.

క్లీవేజ్‌ షో చేస్తు ఫొటోలకు ఫోజ్‌ ఇచ్చిన ఈ అమ్మడు ప్రస్తుతం చాలా రొమాంటిక్‌ అయ్యింది అంటూ నెటిజన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు.

బిగ్‌బాస్‌ ముందు వరకు ఈ అమ్మడు కొద్దిమందికి మాత్రమే తెలుసు.

ఎప్పుడైతే ఈ అమ్మడు బిగ్‌బాస్‌లో ఎంట్రీ ఇచ్చిందో అప్పటి నుండి చాలా ఫేమస్‌ అయ్యింది.ముఖ్యంగా ఈమె పవన్‌ కళ్యాణ్‌ అభిమానులకు చాలా ఇష్టం.

ఎందుకంటే ఈమెకు పవన్‌ కళ్యాణ్‌ అంటే పిచ్చి అభిమానం.తన ప్రైవేట్‌ పార్ట్‌లో పవన్‌ కళ్యాణ్‌ పేరును టాటూగా వేయించుకుంది.

అంతటి అభిమానం ఉన్న ఈ అమ్మడు సినిమాల్లో క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా నటించేందుకు ప్రయత్నాలు చేస్తుంది.త్వరలోనే ఈ అమ్మడు బిజీ అవ్వాలని మనమూ కోరుకుందాం.

Telugu Ashu Reddy, Ashureddy, Latest-Movie.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube