పార్వతీపురం మన్యం జిల్లాలో ఒంటరి ఏనుగు హల్‎చల్

పార్వతీపురం మన్యం జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సం సృష్టించింది.కొమరాడ మండలం అర్థం గేట్ సమీపంలో గజరాజు హల్ చల్ చేయడంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

 Parvathipuram Manyam District A Lone Elephant Is Bustling-TeluguStop.com

జాతీయ రహదారిపైకి వచ్చిన ఒంటరి ఏనుగు అటుగా వస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుపై దాడి చేసింది.ఈ ఘటనలో బస్సు అద్దాలు ధ్వంసం కాగా భయాందోళనకు గురైన ప్రయాణికులు పరుగులు తీశారు.

స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.ఈ క్రమంలోనే ఏనుగును దారి మళ్లించేందుకు ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube