ఆమె లేకపోతే మాత్రం నితిన్ కి ఇబ్బందే..!

భీష్మ( Bhishma ) తర్వాత హిట్ కోసం మళ్లీ నితిన్ వరుస ప్రయత్నాలు చేస్తున్నాడు.అయితే నితిన్( Nitin ) మళ్లీ వెంకీతోనే సినిమా చేస్తుండటం తో ఈసారి కూడా అదే రిజల్ట్ వస్తుందని ఫిక్స్ అయ్యారు ఆడియన్స్.

 Nitin Movie Big Risk Without Rashmika, Bhishma, Nitin, Rashmika , Macherla Niyoj-TeluguStop.com

అంతేకాదు ఈ సినిమాలో నితిన్ సరసన రష్మిక కూడా హీరోయిన్ గా చేస్తుండటం వల్ల సినిమాపై మరింత హైప్ వచ్చింది.నితిన్ రష్మిక భీష్మ కాంబో మరో హిట్ పక్కా అనుకున్నారు కానీ లేటెస్ట్ గా రష్మిక( Rashmika ) సినిమా నుంచి బయటకు వస్తుందని వార్తలు వచ్చాయి.

అందులో వాస్త్వం ఏంటన్నది మాత్రం తెలియాల్సి ఉంది.

ఒకవేళ రష్మిక లేకపోతే మాత్రం నితిన్ కు ఇబ్బందే అని చెప్పొచ్చు.నితిన్ సోలోగా కాకుండా రష్మిక ఉంటే ఆమె క్రేజ్ కూడా సినిమాకు యాడ్ అవుతుంది అలా కాకుండా నితిన్ ఒక్కడే అయితే మాత్రం కష్టమే అని చెప్పొచ్చు.ఎన్నో భారీ అంచనాలతో వస్తున్న మాచర్ల నియోజకవర్గం( Macherla niyojakavargam ) సినిమా ఫ్లాప్ అవడంతో ఎలాగైనా సరే హిట్ కొట్టాలని చూస్తున్నాడు నితిన్.

రష్మిక కాకుంటే నితిన్ తో జత కట్టేది ఎవరన్నది కూడా తెలియాల్సి ఉంది.నితిన్ మాత్రం రష్మిక ఉంటేనే సినిమాకు కలిసి వస్తుందని భావిస్తున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube