అమెరికాలో "నాట్స్"...సోషల్ మీడియాపై సదస్సు

సోషల్ మీడియా, దీని ప్రభావం ప్రపంచ వ్యాప్తంగా ఎంతగా ఉందొ ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరంలేదు.దీని వలన వచ్చే ఉపయోగాలకంటే కూడా అనర్ధాలే ఎక్కువగా ఉంటాయి.

 Nats Awareness Program On Social Media-TeluguStop.com

ముఖ్యంగా యువతీ యువకులుపై సోషల్ మీడియా ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది.దాంతో ఈ అంశంపై నాట్స్ ఫ్లోరిడాలోని టాంపా లో అవగాహన సదస్సు నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ఎంతో మంది ప్రవాస యువతీ యువకులు, స్థానిక యువతీ యువకులు సైతం వచ్చి తమతమ సందేహాలని నివృత్తి చేసుకున్నారు.సోషల్ మీడియా దుష్ప్రభావాలపై నిపుణులు అయిన మార్టిన్ స్పెన్సర్ ఈ సదస్సులో చక్కగా వివరించారు.

యువత సోషల్ మీడియాలో పెట్టే పోస్టుల పట్ల ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలనేది ఈ కార్యక్రమంలో సూచనలు చేశారు.సోషల్ మీడియాకు బానిస అవ్వకుండా ఉండటానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది కూడా వివరించారు.విద్యార్ధులకి, వారి తల్లి తండ్రులకి రాజితా నిడదవోలు దిశానిర్దేశం చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube