ఉభయగోదావరి జిల్లాల వైసిపి రీజనల్ కోఆర్డినేటర్ మిథున్ రెడ్డి కామెంట్స్ మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులతో సమీక్ష నిర్వహించాం ఈ నెల 11 నుంచి గడపగడపకు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం పవన్ కళ్యాణ్ చంద్రబాబు డైరెక్షన్ లోనే నడుస్తున్నారు.అందులో సర్ప్రైజ్ ఏమీ లేదు మేము ప్రజలకు మాత్రమే జవాబుదారీగా ఉంటాం ఇప్పటివరకు జరిగిన ఎన్నికలకు భిన్నంగా 2024 ఎన్నికలు ఉంటాయి మిథున్ రెడ్డి పార్టీ సమీక్షలో పాల్గొన్న మరో రీజనల్ కోఆర్డినేటర్ పిల్లి సుభాష్ చంద్రబోస్, మంత్రులు తానేటి వనిత చెల్లుబోయిన వేణు, జిల్లా అధ్యక్షుడు జక్కంపూడి రాజా.
తాజా వార్తలు