శ్రీకాకుళం జిల్లా: మరో సారి టిడిపి అద్యక్షుడు అచ్చెన్నాయుడుపై తీవ్రస్థాయిలో ఫైర్ అయిన మంత్రి ధర్మన ప్రసాదరావు.జిల్లాలో ఉఫాదిలేక సుదుర ప్రాంతాలకు పనికి వెల్లి తల్లిదండ్రుల కడచూపుకూడా దక్కని పిల్లలేందరో.
అనేక మంది తీవ్రవాదుల్లో చేరిన పరిస్తితులు ఉన్నాయి.దేశంలోని, రాష్ట్రంలోని ప్రదాన నగరాల్లోని కూళీలు, హోటల్లో కప్పులు కడిగేది సిక్కోలు వాసులే.
బ్రతుకులు మారడానికి మా ప్రాంతం కూడా అభివృద్ది చెందాలి.అనేక సార్లు చంద్రబాబుకుజిల్లా వాసులు పట్టం గట్టినా.
జిల్లాకు ఓక్క పెద్ద సంస్థ, కేంద్ర సంస్థ కూడా ఇవ్వలేదు.ఈ మూడు సంవత్సరాల్లో.
మూడు వేల కోట్లతో భవనపాడు పోర్టు సాంక్షన్ ఇచ్చాం, బుడగట్ల పాలేం వద్ద ఫిషింగ్ హార్బర్ నిర్మించనున్నాం.
కిడ్ని వ్యాదుల నివారాణకోసం 700 కోట్లతో మంచినీటి ప్రోజేక్ట్ నిర్మిస్తున్నాం.
హిరమండలం బ్యారేజ్ నిటి కోసం 200 కోట్లతో లిఫ్ట్ ని పెడుతున్నాం.అచ్చేంనాయుడుకు ఏం తెలుసు.అచ్చేన్న చంద్రబాబు మాయలో ఉండి ఆయనకు భజన చేస్తుంటే జిల్లాలో ఏం జరుగుతుందో నీకేం తెలుస్తుంది.12 వేల కోట్లతో ముప్పై లక్షలమందికి ఇళ్ల స్థలాలు ఇచ్చాం.మీరు ఓక్క ఏకరమైనా కోని ప్రజలకు ఇచ్చారా అచ్చేన్నాయుడూ మీ చంద్రబాబుని అడిగి తెలుసుకో.చంద్రబాబు సంక్షేమ పథకాలను దుబారా అంటున్నారు.
పేద ప్రజలను ఆదుకుంటుంటే.దుబారా ఏలా అవుతుంది.
బ్రిడ్జిలు రోడ్లు వేస్తేనే.అభివృద్ది అనుకుంటే ఏలా.టిడిపి నేతలు ప్రజలను మాయ చేసి మళ్లి అధికారంలోకి రావాలనుకుంటున్నారు.ప్రజలు మాయలో పడి టిడిపికి అధికారం ఇస్తే మాకేం ఇబ్బంది లేదు.
నేను చెప్పిన ఏ పథకమైనా అబద్దమని నిరూపించినా ఇప్పుడే పదవికి రిజైన్ చేసి వెలిపోతా.ఈ ప్రాంతానికి రాజదానిగా అవకాశం వస్తుంటే.వారితో కలిసి ఆహ్వానం పలుకుతామంటే ఏమిటి అర్దం.జిల్లా ప్రజలకు వ్యతిరేఖంగా పని చేస్తున్నట్లే కదా.