బైజూస్ తరహాలో మహేష్ కొత్త యాప్..!

సూపర్ స్టార్ మహేష్ ఓ పక్క సినిమాలు చేస్తూ మరో పక్క యాడ్స్ చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు.ఇప్పటికే సొంత బ్యానర్ లో సినిమాలు చేస్తూ వస్తున్న మహేష్ ఓ పక్క మల్టీప్లెక్స్ రంగంలోకి అడుగు పెట్టాడు.

 Mahesh Planing New E Learning App Like Bijus , Bijus, Latest News, Mahesh, Mahes-TeluguStop.com

హైదరాబాద్ లో ఏ.ఎం.బి మాల్ ఎంత ఫేమస్ అన్నది అందరికి తెలిసిందే.ఇక లేటెస్ట్ గా మహేష్ మరో సరికొత్త బిజినెస్ చేసే ఆలోచనలో ఉన్నాడని తెలుస్తుంది.

మహేష్ ఈ లెర్నింగ్ యాప్ బిజినెస్ లో అడుగుపెట్టాలని చూస్తున్నాడట.మహేష్ ఇప్పటికే బైజూస్ కు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు.

అలాంటి ఎడ్యుకేషనల్ ఈ లెర్నింగ్ యాప్ ఒకటి సొంతంగా పెట్టాలని అనుకుంటున్నాడట.

కరోనా వల్ల ఈ లెర్నింగ్ యాప్స్ కు బాగా డిమాండ్ పెరిగింది.

ప్రస్తుతం స్కూల్స్ తెరచుకున్నా సరే ఈ లెర్నింగ్ యాప్ లకు మంచి డిమాండ్ ఉంది.ఫ్యూచర్ లో వీటి అవసరం ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలుస్తుంది.

అందుకే మహేష్ ఈ లెర్నింగ్ బిజినెస్ చేయాలని చూస్తున్నాడట.మహేష్ మొదలు పెడితే కచ్చితంగా  ఈ లెర్నింగ్ యాప్ కి మంచి క్రేజ్ వచ్చే అవకాశం ఉంటుంది.

దీనికి సంబందించిన మరిన్ని డీటైల్స్ బయటకు రావాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube