హీరోయిన్స్ బ్రేకప్స్ చాలా ఫాస్టు గురూ.. వీళ్ళ లిస్ట్ చూస్తే షాక్ అవ్వాల్సిందే!

టాలీవుడ్ గోవా బ్యూటీ ఇలియానా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.మొదట దేవదాసు సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది.

 Love Failure In Movie Industry Heroines Breakups To Her Boyfriends Details,  Lov-TeluguStop.com

ఆ తర్వాత వరుస సినిమాలలో అవకాశాలు అందుకుంటూ దూసుకుపోయింది.మహేష్ బాబు, పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో వచ్చిన పోకిరి సినిమాలో నటించి ఒక్క సినిమాతో స్టార్ హీరోయిన్‌గా మారింది.

ఆ తరువాత టాలీవుడ్ లో పలువురు స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరుచుకుంది.తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది.

ఇకపోతే ఇలియానా కొన్నాళ్ళ క్రితం ఆస్ట్రేలియన్ ఫోటోగ్రాఫర్ అయిన ఆండ్రూ నీబోన్ తో రిలేషన్ షిప్ లో ఉన్న విషయం మీకు తెలిసిందే.అయితే కొన్నాళ్లపాటు అతనితో రిలేషన్ షిప్ ను కొనసాగించిన ఇలియానా ఆ తర్వాత అతనితో సెట్ అవకపోవడం తో బ్రేక్ అప్ చెప్పేసింది.

ఆండ్రూ తోనే తన లైఫ్ మొత్తం అని అనుకున్న ఇలియానా, ఆ తర్వాత అతనితో రిలేషన్ను కంటిన్యూ చేయలేకపోయింది.ఆ తర్వాత డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి విపరీతంగా బరువు పెరిగిపోయింది.

ఇక మరొక హీరోయిన్ ఎవరో కాదు బాలీవుడ్ అప్ కమింగ్ హీరోయిన్ అయినా అనన్య పాండే. ఈమె కూడా బ్రేకప్ చేసుకుంది.ఈషాన్ కట్టర్ అనే వ్యక్తితో మూడేళ్లపాటు రిలేషన్ లో ఉన్న అనన్య పాండే ఆ తర్వాత రిలేషన్ షిప్ ని బ్రేక్ చేస్తుంది అని తెలుస్తోంది.

Telugu Ananya Panday, Ananyapanday, Andrew Nibone, Breakups, Eshan Khattar, Ilea

చిన్న వయసులోనే కనెక్ట్ అయిన ఈషాన్, అనన్య ఇద్దరూ కెరీర్లో బిజీ అవుతున్నారు.అయితే మొన్నటి వరకు కలిసి తిరిగిన ఈ జంట ఇద్దరికీ పెట్టకపోవడంతో బ్రేకప్ ఒప్పుకున్నారని తెలుస్తోంది.మరీ ముఖ్యంగా అనన్య తన ప్రియుడు ఈషాన్ తో కలిసి ఈక్వేషన్ సెట్ అవ్వట్లేదు అని చెప్పినట్లు తెలుస్తోంది.

సినీ ఇండస్ట్రీలో కొందరు హీరోయిన్ లు తన ప్రియుడే తనకు సరైనోడు అనే సంవత్సరాల పాటు కలిసి ఉంటుంటే, కొందరు హీరోయిన్లు మాత్రం అవ్వడం లేదు అని కొద్దిరోజులకే తెగదెంపులు చేసుకుంటున్నారు.కేవలం వీరు మాత్రమే కాకుండా సినీ ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్లు ఈ విధంగా చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube