లీఫ్ ఇయర్ ప్రత్యేకత ఏంటో తెలుసా?

లీఫ్ ఇయర్.ఎప్పుడో నాలుగేళ్లకు ఒకసారి వస్తుంది.

 Leap Year Speciality-TeluguStop.com

దీని గురించి అందరికి తెలిసిందే.అయితే అసలు ఇది ఎందుకు వస్తుంది? దీని వెనుక ఉన్న అసలు రీజన్స్ ఏంటి? నాలుగేళ్లకు ఒకసారి మాత్రమే ఒక రోజు ఎక్కువ ఎందుకు వస్తుంది అనేది చాలామంది తెలియదు.అయితే ఇలా రావడానికి కొన్ని సైంటిఫిక్ కారణాలు ఉన్నాయంట.

సాధారణంగా ప్రతిసంవత్సరం ఫిబ్రవరిలో కేవలం 28రోజులు మాత్రమే ఉంటాయి.

అన్ని నెలల్లో 30 రోజులు ఉంటె ఈ ఫిబ్రవరిలో మాత్రం 28 రోజులే ఉంటాయి.కానీ నాలుగేళ్లకు ఒకసారి ఒక రోజు పెరిగి 29 రోజులు వస్తాయి.

దాన్నే మనం లీఫ్ ఇయర్ అని అంటాం.అయితే ఇలా జరగటానికి కారణం ఒకటి ఉంది.

అది ఏంటి అంటే? సూర్యుడు చుట్టూ భూమి తిరుగుంది అన్న విషయం అందరికి తెలిసిందే.అయితే ఆలా ఒక్కసారి సూర్యుడు చుట్టూ భూమి తిరిగి రావడానికి భూమికి 365 రోజుల 5 గంటల 48 నిమిషాల 46 సెకండ్లు పడుతుంది.

అయితే ఆ 5 గంటల 48 నిమిషాల 46 సెకండ్లను మనం ఒక రోజు కింద తీసుకోము కాబట్టి ప్రతి నాలుగేళ్ళలో వచ్చే 5 గంటల 48 నిమిషాల 46 సెకండ్లును కలిపి ఫిబ్రవరి 29 ను తెచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube