మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు గురించి సీఎం కేసీఆర్ వ్యాఖ్యలు నిజమేనని ఎంపీ నామా నాగేశ్వర రావు అన్నారు.ఎంపీగా తన గెలుపును తుమ్మల తన అకౌంట్ లో వేసుకోవాలని చూశారని తెలిపారు.
రుపాయి అవినీతికి కూడా తానెప్పుడూ పాల్పడలేని ఎంపీ నామా తెలిపారు.తనకు పదవులు లేకపోయినా ఖమ్మం జిల్లాలో ఖర్చు పెట్టానన్నారు.
తన గురించి తుమ్మల తప్పుగా మాట్లాడటం బాధగా ఉందని చెప్పారు.అయితే తెలంగాణలో మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు.