విప్పటం లో జనసేన 5 వ ఆవిర్భావ సభ ఇప్పటం గ్రామంలో జనసేన ఆవిర్భావ స్థలా ప్రాంగణాన్ని పరిశీలించిన జనసేన పార్టీ వ్యవహారాల ఇంచార్జి నాదెండ్ల మనోహర్జ నసేన పీఏసీ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పాయింట్స్ అవిర్భబావ సభ ఏర్పాట్లు ఇప్పటం గ్రామంలో చురుగ్గా పనులు జరుగుతున్నాయి
25 ఎకరాల్లో 7 ఎకరాల్లో సభ, 18 ఎకరల్లో పార్కింగ్ నిర్వహణ జరుగుతుంది చరిత్రలో నిలిచి పోయే విధంగా పవన్ కళ్యాణ్ ప్రసంగం ఉంటుంది.సభకు వచ్చే వారికి అన్ని సదుపాయాలు కల్పిస్తున్నాం.
సభ కోసం 12 కమిటీలు ఏర్పాటు చేయడం జరుగుతుంది.సభకు స్వచ్ఛందంగా రైతులు భూములు ఇచ్చారు .ఎవరికి ఇబ్బంది కలగకుండా సభ నిర్వహిస్తాం.