Botsa Satyanarayana ycp : సామాన్యుడికి న్యాయం జరగాలంటే జగన్ మోహన్ రెడ్డి సిఎంగా ఉండాలి...బొత్స సత్యనారాయణ

ముఖ్యమంత్రి బహిరంగ సభ పై జిల్లా నేతలతో నరసన్నపేట .లో సమావేశమైన మంత్రి బొత్స సత్యనారాయణ సహానం కొల్పొయి చంద్రబాబు మాటాడుతున్నారు.

 Jagan Mohan Reddy Should Be The Cm For Justice For The Common Man... Botsa Satya-TeluguStop.com

నొటికి ఏదొస్తే అది మాట్లాతున్నారు.బాబు మాటలు నిచాతి నీచంగా ఉన్నాయి.

అతనే నిజాయితీ , సచ్చీలుడుగా మాటాడుతున్నారు.చంద్రబాబు సభ్యసమాజం హర్షించని విదంగా మాట్లాడుతున్నారు.

సానుభూతికొసం మాటాడుతున్నారు‌ తాను యోగి , మహాపురుసుడు , ఇతరులు దుర్మార్గులు అంటున్నారు వైసిపి వెనుక జనం ఉన్నారని అసహానానికి లొనౌతున్నాడు‌.ఇంత వయస్సు వచ్చి ఎందుకు సహానం కొల్పొతున్నారొ .మాకు మాటలు వచ్చు , రాజ్యాంగాన్ని గౌరవించబట్టి మాట్లాడటం లేదు.ప్రతి చిన్న అంశాన్ని చంద్రబాబు రాజకీయ లబ్దికోసం ప్రయత్నిస్తున్నారు.

చంద్రబాబు లా అభద్దాలు , ప్యాబ్రికేట్ చేస్తూ పబ్లిసిటి చేస్తూ మాటాడాల్సిన‌పనిలేదు.వచ్చే ఎన్నికలలో మనం చేసినపనులు చెప్పుకుంటే చాలు .భూ రికార్డుల సమస్య పాదయాత్రలో రైతులు జగన్ దృష్టికి తీసుకువచ్చారు.అధికారం లోకి వచ్చాక భూ హక్కు కార్యక్రమం తీసుకువచ్చాం.

దేశం మెత్తం భూ హక్కు కార్యక్రమం చేపట్టేందుకు కేంధ్రప్రభుత్వం ముందుకు వెలుతుంది.గ్రామకంఠాలు , ఎండోమెంట్ , ఉమ్మడి కుటుంబాల భూ సమస్య లేకుండా చుసేందుకు ప్రయత్నిస్తున్నాం.

నరసన్నపేట లో 23 వ తేధీన రెండొవిడత శాశ్వత భూ హక్కు , భూరక్ష కార్యక్రమం ప్రారంబిస్తారు.ప్రభుత్వం తో పాటు కార్యకర్తలు అంతా ముఖ్యమంత్రి సభను విజయవంతం చేయాలి.

సామాన్యుడికి న్యాయం జరగాలంటే జగన్ మోహన్ రెడ్డి సిఎంగా ఉండాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube