నక్సలైట్ గా రామ్ చరణ్....

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం బిజీ షెడ్యూల్ తో బిజీబిజీగా గడుపుతున్నాడు.అయితే ఇందులో భాగంగా రామ్ చరణ్ ప్రముఖ దర్శకుడు జక్కన్న రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న అటువంటి అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

 Is Ram Charan Will Play Nuxlight Role In Chiranjeevi Movie-TeluguStop.com

అయితే తాజాగా రామ్ చరణ్ తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి చిత్రంలో నటించేందుకు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.అయితే ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు.

ఈ చిత్రంలో రామ్ చరణ్ ప్రజల సంక్షేమానికి పాటుపడేటువంటి నక్సలైట్ పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం.అయితే ఈ సన్నివేశాల్లో రామ్ చరణ్ సరసన విప్లవకారుణిగా కియారా అద్వానీ కూడా నటిస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే చిరంజీవి 150 రెండవ చిత్రంలో రామ్ చరణ్ దాదాపుగా 30 నిమిషాల పాటు తెరపై కనిపించనున్నాడని సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.అయితే ఈ విషయాలపై అధికారికంగా వెల్లడించినప్పటికీ దర్శకుడు కొరటాల శివ మాత్రం సైలెంట్ గా చిత్రీకరణ జరుపుతున్నారు.

Telugu Chiranjeevi, Ram Charan, Tollywoodram-Movie

అయితే ఇది ఇలా ఉండగా రామ్ చరణ్ గతంలో నటించినటువంటి వినయ విధేయ రామ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది.అయితే ఇందులో టాక్ పరంగా ఫర్వాలేదనిపించినప్పటికీ  కానీ కలెక్షన్ల పరంగా మాత్రం రికార్డులు బద్దలు కొట్టాడు.దీంతో రామ్ చరణ్ తన ఆశలన్నీ ఆర్.ఆర్.ఆర్ పైనే పెట్టుకున్నాడు.అంతేగాక ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి నెలలో విడుదల చేజేసేందుకు దర్శకుడు సన్నాహాలు చేస్తున్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube