జూనియర్ ఎన్టీఆర్ జాతకంలో సీఎం అయ్యే యోగం ఉందా.. వేణుస్వామి చెప్పిన వాస్తవాలివే?

జూనియర్ ఎన్టీఆర్ సీఎం కావాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.ఎన్టీఆర్ ప్రస్తుతం రాజకీయాలపై పెద్దగా ఆసక్తి చూపకపోయినా టీడీపీ నేతలలో చాలామంది పార్టీకి ఎన్టీఆర్ అవసరమని భావిస్తున్నారు.

 Interesting Facts About Junior Ntr Astrology Details, Junior Ntr, Venu Swamy, Ju-TeluguStop.com

జూనియర్ ఎన్టీఆర్ కు రాజకీయాల గురించి ప్రశ్నలు ఎదురైన సమయంలో ప్రస్తుతం సినిమాలతో తాను సంతోషంగా ఉన్నానని ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు.అయితే తారక్ అభిమానులు మాత్రం తారక్ కు సీఎం అయ్యే యోగం ఉందా? లేదా? తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు.

ప్రముఖ జ్యోతిష్కులలో ఒకరైన వేణుస్వామి ఒక ఇంటర్య్వూలో మాట్లాడుతూ రాబోయే 15 సంవత్సరాలకు జగన్ సీఎంగా ఉంటారని తెలిపారు.టీడీపీకి జూనియర్ ఎన్టీఆర్ ఏకైక ఆప్షన్ అని జూనియర్ ఎన్టీఆర్ భవిష్యత్తు చాలా బాగుందని ఆయన చెప్పుకొచ్చారు.

బాలయ్య గారికి సీఎం అయ్యే యోగం జాతకంలో లేదని వేణుస్వామి కామెంట్లు చేశారు.జూనియర్ ఎన్టీఆర్ ది మఖ నక్షత్రం అని జయలలిత జాతకం అని వేణుస్వామి వెల్లడించారు.

జూనియర్ ఎన్టీఆర్ జాతకం చాలా పవర్ ఫుల్ జాతకం అని వేణుస్వామి పేర్కొన్నారు.

Telugu Cmjagan, Cm, Jayalalitha, Ntr, Ntr Cm, Tdp, Venuswamy, Ysrajasekhara-Movi

ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే అప్పుడు ఎన్టీఆర్, జగన్ జాతకాల్ని పరిశీలించాల్సి ఉంటుందని వేణుస్వామి కామెంట్లు చేశారు.జాతకం పరంగా కొందరు మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు జైలుకు వెళ్లే ఛాన్స్ ఉందని ఆయన అన్నారు.తాను చంద్రబాబును, జగన్ ను కలిశానని ఆయన వెల్లడించారు.

Telugu Cmjagan, Cm, Jayalalitha, Ntr, Ntr Cm, Tdp, Venuswamy, Ysrajasekhara-Movi

వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోతారని 2009 సంవత్సరం మార్చిలో చెప్పానని ఆయన పేరొన్నారు.తాను ఏదైనా చెప్పానో అదే జరిగిందని ఆయన చెప్పుకొచ్చారు.అప్పుడు ఉన్న పరిస్థితులలో రెమిడీస్ చెప్పినా రాజశేఖర్ రెడ్డి పాటించే పరిస్థితి లేదని ఆయన కామెంట్లు చేశారు.వేణుస్వామి చెప్పిన విధంగా జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చి సీఎం అవుతారేమో చూడాలి.

ఎన్టీఆర్ సీఎం కావాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube