ఇండో అమెరికన్ కి ౩౦ ఏళ్ళ జైలు శిక్ష..!!!!

అమెరికాలో ఉంటున్న ప్రవాస భారతీయుడు వెస్లీ మాద్యూస్ కి అమెరికా కోర్టు జీవిత ఖైదు విధించింది.కన్నా కూతురిని చంపినందుకు గాను అతడికి అమెరికా కోర్టు ఈ శిక్ష విధించింది.2017 లో జరిగిన ఈ ఘటనపై స్థానిక కోర్టు ఈ సంచలన తీర్పు వెల్లడించింది.అయితే అతడు తన కూరుతుని ఎందుకు చంపవలసి వచ్చింది.

 Indian American Adoptive Father Of Sherin Mathews1tstop Sentenced To Life By Us-TeluguStop.com

అసలు ఆ ఘటన జరిగిన రోజు ఏమి జరిగింది అనే వివరాలలోకి వెళ్తే.

అమెరికాలోని టెక్సాస్ లో స్థిరపడిన కేరళాకి చెందిన వెస్లీ మాథ్యూ స్, సినీ అనే దంపతులు బీహార్‌లోని నలంద జిల్లాలో ఉన్న ఓ అనాథాశ్రమం నుంచీ షెరీన్ అనే పాపని దత్తతు తీసుకున్నారు.2017 అక్టోబర్ 7న షెరిన్ కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడుతండ్రి వెస్లీ.అయితే పాలు తాగడం లేదని పాపా మారం చేస్తుంటే ఉదయం 3 గంటల సమయంలో ఇంటికి బయట నిలబెట్టానని 10 నిమిషాల తరువాత చూస్తే పాప కనపడలేదని తెలిపాడు.

ఇండో అమెరికన్ కి ౩౦ ఏళ్ళ జైలు �

దాంతో గాలింపు చేపట్టిన పోలీసులకి 15 తరువాత ఓ కల్వర్టు కింది పాప మృతదేహం కనిపించింది.ఈ క్రమంలో ఛాలెంజ్ గా ఈ కేసుని తీసుకున్న పోలీసులు తమ దర్యాప్తులో పాపని హత్య చేసింది తండ్రే నాని తెలుసుకుని అతడిని తమదైన శైలిలో విచారించగా నిజాన్ని అంగీకరించాడు.ఈ ఘటనపై స్పందించిన కోర్టు సాక్ష్యా ధారాల్ని పరిశీలించి వెస్లీ కి 30 ఏళ్ళ జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube