ముంబై ఎయిర్ పోర్టులో నిషేధిత మాదక ద్రవ్యాలు భారీగా పట్టుబడ్డాయి.ఈ క్రమంలో విమానాశ్రయంలో తనిఖీలు నిర్వహించిన అధికారులు ఆరు కిలోల హెరాయిన్ ను సీజ్ చేశారు.పట్టుబడిన హెరాయిన్ విలువ సుమారు రూ.18 కోట్లు ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.అనంతరం పొలాండ్ కు చెందిన ఓ వ్యక్తిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు.




తాజా వార్తలు