ముంబై ఎయిర్ పోర్టులో భారీగా డ్రగ్స్ పట్టివేత

ముంబై ఎయిర్ పోర్టులో నిషేధిత మాదక ద్రవ్యాలు భారీగా పట్టుబడ్డాయి.ఈ క్రమంలో విమానాశ్రయంలో తనిఖీలు నిర్వహించిన అధికారులు ఆరు కిలోల హెరాయిన్ ను సీజ్ చేశారు.

పట్టుబడిన హెరాయిన్ విలువ సుమారు రూ.18 కోట్లు ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.

అనంతరం పొలాండ్ కు చెందిన ఓ వ్యక్తిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు.

రాజాసాబ్ సినిమా ట్రైలర్ ఎప్పుడు వస్తుందంటే..?