పుష్ప 2 ఐటెం కోసం ఆ హీరోయిన్ రంగంలోకి

సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్, రశ్మిక మందాన హీరో, హీరోయిన్లుగా నటించిన తాజా సినిమా పుష్ప. ఈ సినిమా థియేటర్లలో విడుదలై సూపర్ డూపర్ హిట్ కొట్టింది.

 Heroine Entry For Allu Arjun Rashmika Pushpa 2 Item Song Details, Pushpa The Rul-TeluguStop.com

సౌత్ తో పాటు నార్త్ లోనూ ఓ రేంజిలో హిట్ అందుకుంది.అన్ని భాషల్లోనూ బన్నీ మూవీని జనాలు బాగా ఆదరిస్తున్నారు.

ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా మంచి హిట్ అయ్యింది.ఈ సినిమా రెండు భాగాలుగా జనాల ముందుకు వస్తుంది.

ఇప్పటికే తొలి పార్ట్ మంచి విజయాన్ని అందుకోగా.రెండు పార్ట్ త్వరలో విడుదల కానుంది.

భారీ అంచనాలతో వచ్చిన పుష్ప ది రైజ్ నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తోంది.

డిసెంబర్ 17న విడుదలైన ఈ సినిమా తొలి రోజు పెద్దగా పాజిటివ్ టాక్ రాలేదు.

కానీ నెమ్మదిగా పాజిటివ్ టాక్ మొదలైంది.అదే సమయంలో మరే పెద్ద హీరో సినిమాలు లేకపోవడంతో ఈ సినిమాకు జనాల నుంచి మంచి స్పందన వచ్చింది.

మొత్తంగా ఈ సినిమా అల్లు అర్జున్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ కలెక్షన్ మూవీగా నిలిచింది.సినిమా తొలి రోజు నుంచే మంచి టాక్ తెచ్చుకుంది.

వరుసగా మంచి వసూళ్లను చేపట్టింది.

అటు ఫిబ్రవరి నుంచి పుష్ప-2 సినిమా షూటింగ్ కొనసాగనుంది.

తొలి షెడ్యూల్ లోనే కొన్ని ఇట్రెస్టింగ్ సీన్లు ఫ్లాన్ చేస్తున్నాడట.

Telugu Allu Arjun, Bollywood, Sukumar, Pushpa, Pushpa Item, Pushpa Rule, Samanth

అటు పుష్ప-1లో సమంతాతో ఐటెం సాంగ్ చేయించిన సుకుమార్.పార్ట్ -2లో మరో క్రేజీ హీరోయిన్ తో ఐటెం సాంగ్ చేయించబోతున్నట్లు తెలుస్తోంది.అయితే టాలీవుడ్ నుంచి కాకుండా బాలీవుడ్ నుంచి ఈ బ్యూటీని తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే పలువురు హీరోయిన్ల పేర్లను పరిశీలిస్తున్నారట.ఈ సినిమా తొలి షెడ్యూల్ లోనే ఐటెం సాంగ్ పూర్తి చేసే అవకాశం ఉందట.

అయితే ఈ ఐటెం బ్యూటీ ఎవరు? అనేది ఇంకా బయటకు మాత్రం తెలియలేదు.త్వరలోనే ఈ అమ్మడు ఎవరు అనేది తెలియనుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube