బీజేపీ చీఫ్ బండి సంజయ్ ప్రజా సంగ్రామ పాదయాత్రపై తెలంగాణ హైకోర్టులో దాఖలైన లంచ్ మోషన్ పిటిషన్ పై విచారణ జరిగింది.ఈ క్రమంలో విచారణను వాయిదా వేసిన న్యాయస్థానం.
రేపు ఉదయం మొదటి కేసులగా విచారిస్తామని తెలిపింది.అయితే హైకోర్టు తీర్పు తర్వాతే బండి సంజయ్ పాదయాత్రపై క్లారిటీ రానుంది.
అయితే, పాదయాత్రకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో బీజేపీ నేతలు .న్యాయస్థానాన్ని ఆశ్రయించిన సంగతి తెలిసిందే.