ప్ర‌జా సంగ్రామ యాత్ర‌పై లంచ్ మోష‌న్ పిటిష‌న్ విచార‌ణ‌

బీజేపీ చీఫ్ బండి సంజ‌య్ ప్ర‌జా సంగ్రామ పాద‌యాత్ర‌పై తెలంగాణ హైకోర్టులో దాఖ‌లైన లంచ్ మోష‌న్ పిటిష‌న్ పై విచార‌ణ జ‌రిగింది.

ఈ క్ర‌మంలో విచార‌ణ‌ను వాయిదా వేసిన న్యాయ‌స్థానం.రేపు ఉద‌యం మొద‌టి కేసుల‌గా విచారిస్తామ‌ని తెలిపింది.

అయితే హైకోర్టు తీర్పు త‌ర్వాతే బండి సంజ‌య్ పాద‌యాత్ర‌పై క్లారిటీ రానుంది.అయితే, పాద‌యాత్ర‌కు పోలీసులు అనుమ‌తి నిరాక‌రించ‌డంతో బీజేపీ నేతలు .

న్యాయ‌స్థానాన్ని ఆశ్ర‌యించిన సంగ‌తి తెలిసిందే.

ఈ సింపుల్ రెమెడీని పాటిస్తే జుట్టు రాలడం దెబ్బకు ఆగుతుంది!