పిల్లితో పెయింటింగ్ చేయిస్తున్న చిన్నారి.. దాని రియాక్షన్ చూస్తే..

చిన్నపిల్లలు కుక్కలు, పిల్లులతో బాగా అటాచ్ అవుతుంటారు.వాటితోనే ఎక్కువ కాలక్షేపం చేస్తుంటారు.

 Girl Teaches Her Pet Cat How To Colour Video Viral Details, Viral News, Latest N-TeluguStop.com

వాటిని ఎత్తుకొని ముద్దాడుతుంటారు.చిన్నపిల్లల మనసులో ఎలాంటి కల్మషం ఉండదు.

అందుకే మూగజీవులను కూడా తమతో సమానంగా భావిస్తారు.వాటికి ఫుడ్ పెడతారు, తమ పక్కన పడుకొనిస్తారు.

వీరు చూపించే అఫెక్షన్‌కి కుక్కలు, పిల్లలు ఫిదా అవుతుంటాయి.ఎల్లప్పుడూ వారి పక్కనే కూర్చుంటాయి లేదా పడుకుంటాయి.

వారితోనే ఆడుకుంటాయి కూడా.అయితే ఒక్కసారి కిడ్స్ తమ పెంపుడు జంతువులతో కొన్ని ఫన్నీ పనులు చేయిస్తుంటారు.

తాజాగా ఒక చిన్నారి తన పెంపుడు పిల్లితో( Pet Cat ) ఏకంగా పెయింటింగ్ చేయించింది.

Telugu Cat, Cute, Latest, Pet Animals-Latest News - Telugu

బహుశా ఆ టాస్క్ పిల్లికి నచినట్లుంది.అందుకే అది చాలా సీరియస్ గా లుక్ ఇచ్చింది.నన్ను వదిలేయవమ్మా తల్లి అన్నట్లు అది ఎక్స్‌ప్రెషన్స్‌ ఇచ్చింది.

డ్రాయింగ్ లేదా పెయింటింగ్( Painting ) చేయడం వల్ల నాకు ఎలాంటి ఉపయోగం అన్నట్లు అది ఫేస్ పెట్టింది.దీనికి సంబంధించిన వీడియోను @Buitengebieden ట్విట్టర్ పేజీ షేర్ చేసింది.

దీనికి షేర్ చేసిన సమయాన్ని 63 లక్షలకు పైగా వ్యూస్, లక్షకు పైగా లైక్స్ వచ్చాయి.దీన్ని చూసి చాలామంది నవ్వుకుంటున్నారు.

Telugu Cat, Cute, Latest, Pet Animals-Latest News - Telugu

వైరల్ వీడియోలో( Viral Video ) ఆ చిన్నారి( Girl ) పిల్లి కాలు చేత పెన్సిల్ పట్టించి బుక్ లో గీసిన ఒక చిత్రానికి పెయింటింగ్ చేయించడం మనం చూడవచ్చు.పిల్లి కన్నార్పకుండా చిన్నారి ఫేస్ వైపే కోపంగా చూడటం కూడా మనం గమనించవచ్చు.చివరికి ఆ బాలిక పిల్లిని వదిలేసిందా లేదంటే పుస్తకంలోని అన్ని చిత్రాలకు పెయింటింగ్ వేయించిందా అనేది తెలియ రాలేదు.ఈ బ్యూటిఫుల్ వీడియోను బాలిక తల్లి రికార్డ్ చేసినట్లు తెలుస్తోంది.

అసలు పిల్లి చేత పెయింటింగ్ వేయించాలనే వింత ఐడియా ఆ బాలికకు ఎలా వచ్చిందో అని చాలామంది ఆశ్చర్యపోతున్నారు.ఈ ఫన్నీ క్యాట్ వీడియోను మీరు కూడా చూసి ఎంజాయ్ చేసేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube