తెలంగాణలో మైనార్టీలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.ఈ క్రమంలోనే వారికి రూ.
లక్ష ఆర్థికసాయం అందించనుంది.ఈ మేరకు తెలంగాణ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది.
బీసీలకు ఇస్తున్న తరహాలోనే ఇకపై మైనార్టీలకు కూడా సాయం అందనుంది.ఈ క్రమంలో మైనార్టీల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్న సీఎం కేసీఆర్ పూర్తి సబ్సిడీతో ఆర్థికసాయం అందిస్తున్నామని తెలిపారు.