టీజర్ తో సమాధానం చెప్పిన టైగర్ నాగేశ్వర రావు డైరెక్టర్...

రవితేజ( Ravi Teja ) హీరో గా వచ్చిన చాలా సినిమాలు తెలుగు లో మంచి విజయాలను అందుకున్నాయి నిజానికి ఈయన హీరో గా వచ్చిన ప్రతి సినిమా కూడా ప్రేక్షకులని విపరీతంగా అలరిస్తాయి…అయితే గత కొద్దీ రోజులుగా రవితేజ టైగర్ నాగేశ్వర్ రావు (Tiger Nageshwar Rao)సినిమాకోసం డైరెక్టర్ గా వంశీ ని ఎందుకు ఎంచుకున్నాడు అని చాలా మంది చాలా కామెంట్లు చేసారు నిజానికి ఈయన తీసిన కిట్టు ఉన్నాడు జాగ్రత్త్త, దొంగాట లాంటి సినిమాలు మంచి విజయం సాదించినప్పటికీ టైగర్ నాగేశ్వర్ రావు అనే ఒక రియల్ స్టోరీ ని తీస్తున్నప్పుడు దానిని సరిగ్గా హ్యాండిల్ చేస్తాడా లేదా అనే డౌట్ అందరిలో ఉంది కానీ రవితేజ మాత్రం ఆ డైరెక్టర్ ని నమ్మి మరి ఈ సినిమా ఆఫర్ ఇచ్చాడు.అయితే అందరి డౌట్లు తీరుస్తూ డైరెక్టర్ ఈ సినిమా కి సంభందించిన టీజర్ ని రిలీజ్ చేసారు.

 Director Tiger Nageswara Rao Replied With The Teaser, Vamshi, Director Tiger Nag-TeluguStop.com

ఇది అందరికి విపరీతంగా నచ్చింది.అందుకే ఈ సినిమా మీద అందరికి మంచి అంచనాలు నెలకొన్నాయి…ఈ సినిమాతో డైరెక్టర్ ఒక రేంజ్ లోకి వెళ్తున్నాడు అనేది మాత్రం తెలుస్తుంది.

అయితే ఈ టీజర్ చూసిన చాలా మంది రవితేజ కెరియర్ లో ఇది మరో సూపర్ హిట్ సినిమా అవుతుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు.ఈ సినిమా గురించి ఇంతకుముందే రవితేజ కూడా చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాను అంటూ ఒక ఇంటర్వ్యూ లో తెలియజేసాడు…అయితే ఈ సినిమా తో రవితేజ మరో డైరెక్టర్ కి ఇండస్ట్రీ లో మంచి ప్లేస్ కల్పించబోతున్నట్టు గా కూడా తెలుస్తుంది…ఇప్పటికే రవితేజ చాలా మంది డైరెక్టర్లకి మంచి లైఫ్ ఇచ్చిన విషయం మనకు తెలిసిందే…ఇక అదే మాదిరి ఈయనకి కూడా ఇండస్ట్రీ లో ఒక మంచి లైఫ్ అయితే ఇవ్వబోతున్నాడు అనే విషయం తెలుస్తుంది…

 Director Tiger Nageswara Rao Replied With The Teaser, Vamshi, Director Tiger Nag-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube