ఎవరు గెలిచినా కుటుంబం గెలిచినట్టే.. చిరంజీవి

నాకు నారప్పలో క్యారక్టర్ తప్ప.వెంకటేష్ కనిపించలేదు.

 Chiranjeevi Cmments About Maa Elections, Chiranjeevi , Maa Elections , Manchu Vi-TeluguStop.com

తనకు ఫోన్ చేసి ప్రశంసించాసైరా సినిమా చూసి వ్యక్తిగతంగా నా దగ్గరకు వచ్చి ప్రశంసించాడు.అందరి హీరోల మధ్య ఈ రకమైన ఆహ్లాదకర వాతావరణం ఉంటే పరిశ్రమలో వివాదాలు, కొట్టుకోవడం, మాట్లాడడం, అనిపించుకోవడం ఉండదు కదా అని పెళ్లి సందడి ఫ్రీ రిలీజ్ వేడుకలో చిరంజీవి అన్నారు.

మా పేరు తీయకుండా పదవులు తాత్కాలికమని ఆయన వ్యాఖ్యానించారు.ఏదైనా తాత్కాలికమే.

రెండేళ్లు ఉంటాయా.మూడేళ్లు ఉంటాయా నాలుగేళ్ళు ఉంటాయా.

ముఖ్యంగా పదవులు లాంటివి చిన్నచిన్న బాధ్యతలాంటివి వాటికోసం మాట్లాడటం.అనిపించుకోవడం చూస్తుంటే బయటి వారికి ఎంత లోకువ అయిపోతాం.

ఒక పదవి కోసం అంత లోకువ కావాలా నాకు బాధగా ఉందని చిరంజీవి ఆవేదన చెందారు.నేను ఏ ఒక్కరిని వేలుపెట్టి చూపించడం లేదు.

విజ్ఞతతో కొంచెం మెచ్యూరిటీతో ప్రతి ఒక్కరూ ఉండాలి తప్ప మన ఆధిపత్యం ప్రభావం చూపించుకోవడానికి అవతల వారిని కించపరిచాల్సిన అవసరం లేదు.

ఎక్కడ మొదలయింద గుర్తుంచుకోండి.

ఎవరు మూలంగా ఈ మధ్యకాలంలో వివాదాలు మొదలయ్యాయో అని మూలల్లోకి వెళ్లి ఆలోచించండి.దీనంతటికీ ఎవరు కారణం అని ఆలోచించి అటువంటి వ్యక్తులను దూరంగా ఉంచితే కనుక మనది వసుదైక కుటుంబం.

ఈరోజు మేమంతా ఎలాగైతే ఉన్నామో.అందరూ అలాగే ఆప్యాయంగా, ఆత్మీయంగా, హాయిగా ఉండాలి తప్ప చిన్న చిన్న గొడవలతో అవతలివారికి లోకువ పోయిపోకూడదని చిరంజీవి అన్నారు.

మా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన మంచు విష్ణుకార్యనిర్వాహక ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన శ్రీకాంత్మిగతా విజేతలకు చిరంజీవి అభినందనలు తెలిపారు.నూతన కార్యవర్గం మూవీ ఆర్టిస్టులందరూ సంక్షేమానికి పాటు పడుతుందని ఆశిస్తున్నా మా ఇప్పటికీ.

ఎప్పటికీఒకటే కుటుంబం.ఇందులో ఎవరు గెలిచినా కుటుంబం గెలిచినట్టే ఆ స్ఫూర్తితో ముందుకు సాగుతామని నమ్ముతున్నా.

అని చిరంజీవి ట్విట్ చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube