తెలంగాణలో కాంగ్రెస్ తోనే మార్పు సాధ్యం..: రేవంత్ రెడ్డి

అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రచారాన్ని ముమ్మరం చేశారు.ఈ మేరకు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని తెలిపారు.

 Change Is Possible In Telangana Only With Congress..: Revanth Reddy-TeluguStop.com

ఆరు గ్యారెంటీలలో భాగంగా రాష్ట్రంలోని ప్రతి ఆడబిడ్డకు ప్రతినెలా రూ.2500 ఇస్తామని రేవంత్ రెడ్డి వెల్లడించారు.రూ.500 కే గ్యాస్ సిలిండర్ ఇస్తామన్న ఆయన రైతులకు 24 గంటల కరెంట్ ఇస్తామని చెప్పారు.అలాగే పేదలకు రెండు వందల యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇస్తామని పేర్కొన్నారు.తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే మార్పు సాధ్యం అవుతుందని స్పష్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube