పోలవరంపై శాసన సభలో చంద్రబాబు చర్చకు రావాలి - మంత్రి అంబటి రాంబాబు

అమరావతి: మంత్రి అంబటి రాంబాబు కామెంట్స్.రేపటి నుంచి శాసనసభ జరుగుతుంది.

 Chandrababu Should Come To The Assembly For Discussion On Polavaram Minister Amb-TeluguStop.com

ప్రతిపక్ష నేత చంద్రబాబు శాసనసభకు రావాలి చర్చల్లో పాల్గొనాలి.పోలవరం డయా ఫ్రమ్ వాల్ డెబ్బ తిని ప్రాజెక్టు ఆలస్యం కావడానికి చంద్రబాబు పాలన కారణం.

పోలవరం పై శాసన సభలో చర్చకు చంద్రబాబు రావాలి.శాసన సభకు వచ్చే విషయంలో చంద్రబాబుకి ఒకపాలసి.పార్టీ ఎమ్మెల్యే కు ఒక పాలసీ ఎందుకు.శాసనసభకు వచ్చి మీ బాధ్యతని నిర్వహించండి.

అమరావతి రైతుల పాదయాత్ర ఏమిటో నాకు అర్ధం కావడం లేదు.అమరావతి రైతులు చేస్తుంది ప్రజల మధ్య విభేదాలు సృష్టించే యాత్ర.

అమరావతి అనేది పెద్ద స్కాం.రేపో మాపో పవన్ కళ్యాణ్ కూడా అమరావతి రైతులకు మద్దతు అంటారు.

గతంలో పవన్ కళ్యాణ్ అమరావతికి వ్యతిరేకంగా పుస్తకాలు ఆవిష్కరించారు.ఎన్ని పాదయాత్రలు చేసినా వికేంద్రీకరణ మా లక్ష్యం.

తెలంగాణలో విభేదాలు రాలేదా?

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube