పొత్తు లేకుండా పోటీ చేసే ధైర్యం చంద్రబాబుకు లేదు..: మంత్రి దాడిశెట్టి

టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి దాడిశెట్టి రాజా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.కాకినాడ జిల్లా తునిలో ఇళ్ల పట్టాలను పంపిణీ చేసిన అనంతరం ఆయన మాట్లాడారు.

 Chandrababu Does Not Have The Courage To Contest Without An Alliance..: Minister-TeluguStop.com

అమరావతి పేరుతో చంద్రబాబు రూ.వేల కోట్లు దోచుకున్నారని మంత్రి దాడిశెట్టి రాజా ఆరోపించారు.చంద్రబాబు అధికారంలోకి రావొద్దని ప్రజలు కోరుకుంటున్నారన్నారు.ఈ క్రమంలో టీడీపీ అధికారంలోకి రావడం జరగదని తేల్చి చెప్పారు.అంతేకాకుండా ఎటువంటి పొత్తు లేకుండా పోటీ చేసే ధైర్యం చంద్రబాబుకు లేదని తెలిపారు.రానున్న ఎన్నికల్లో ఏపీలో వైసీపీనే మరోసారి అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube