సీపియస్ రద్దు కోరుతూ చలో విజయవాడ మిలియన్ మార్చ్ కు అనుమతి లేదు.ప్రభుత్వ ఉద్యోగులు నిబంధనలు ఉల్లంఘిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం…సెప్టెంబర్ 1 తేదీన పోలీసుల నుంచి ఎవరికి ర్యాలీ లకి ,ముట్టడి లకు అనుమతి ఇవ్వటం లేదు…సెప్టెంబర్ 1వ తారీకు న సెక్షన్ 144 , ఐపీఎస్ పోలీస్ 30యాక్టు అమలులో ఉంటుంది.
ఎవరైనా గుంపులు గుంపులుగా ఉండవద్దు అని తెలియజేస్తున్నాం.గుంటూరు జిల్లాల్లో ఇప్పటికే కొంతమంది ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నాయకులకు ముందస్తుగా నోటీసులు ఇచ్చాము.
శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవు.ప్రభుత్వ ఉద్యోగులు సమన్వయం పాటించాలి.