అమెరికాలో లైంఘిక వేధింపుల కేసు..కళ్ళు చెదిరే సెటిల్మెంట్..ఎంతో తెలుసా..

అమెరికా చరిత్రలో మాత్రమే కాదు, యావత్ ప్రపంచ చరిత్రలోనే ఎన్నడూ జరగని సెటిల్మెంట్ ఇది.ఓ ప్రొఫెసర్ చేసిన నీచమైన లైంఘిక దాడి, అత్యాచారాలకు గాను ఓ యూనివర్సిటీ చెల్లిస్తున్న భారీ నష్టపరిహారం.

 Case Of Sexual Harassment In America Eye-popping Settlement Do You Know Much, Am-TeluguStop.com

ఒకటి కాదు రెండు కాదు అక్షరాలా 7వేల కోట్లు.ఏంటి షాక్ తిన్నారా.అవును మీరు విన్నది నిజమే.అంత భారీ మొత్తంలో సెటిల్మెంట్ ఏంటి అసలేం జరిగింది.

అమెరికాలోని యూనివర్శిటీ ఆఫ్ సౌత్ కాలిఫోర్నియాలో గైనకాలజిస్ట్ గా జార్జ్ టిన్డాల్ అనే వ్యక్తి పనిచేసేవాడు.ఎంతో భాద్యతగల వృత్తిలో ఉన్న అతడు తనవద్దకు వచ్చే యువతులైన రోజులను లైన్ఘికంగా వేధించేవాడు.

వారితో అసభ్యంగా ప్రవర్తిస్తూ ఫోటోలు తీసి బెదిరించి అత్యాచారాలు చేసేవాడు.ఇలా వందల మంది మహిళలను వేధించిన అతడి గురించి సదరు యూనివర్సిటీకి తెలిసినా తెలియనుట్టుగా ఉంటూ అతడిపై చర్యలు తీసుకనే వారు కాదు.

భాదితులు ఎన్నో ఫిర్యాదులు చేసినా ఇప్పటికి అతడిపై చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.అయితే.

1990 వ సంవత్సరంలో ఓ టీనేజ్ యువతి అతడిపై ఫిర్యాదు చేయడంతో పాటు కోర్టులో కేసు నమోదు చేసింది.దాంతో అతడి భాగోతం బయట ప్రపంచానికి తెలిసింది.

ఈ పరిణామాల నేపధ్యంలో గతంలో అతడి వలన ఇబ్బందులు పడిన భాదిత మహిళలు అందరూ ఆమెకు మదతుగా కోర్టులో కేసులు వేశారు.ఈ ఘటనతో ఉలిక్కిపడిన యూనివర్సిటీ అతడిని విధుల నుంచీ తొలగించడంతో పాటు వారికి భారీ నష్టపరిహారం ఇస్తామని ప్రకటించింది.

అప్పట్లో అంటే 1990 లో ఈ కేసుకుగాను రూ.కోటి ను నష్టపరిహారంగా చెల్లించిన యూనివర్సిటీ తాజాగా రూ.7 కోట్ల రూపాయలు చెల్లించి రాజీ కుదుర్చుకుంది.ఇక ఈ కేసులో అరెస్ట్ అయిన టిన్డాల్ కు 53 ఏళ్ళ పాటు జైలు జీవితం గడిపే శిక్ష పడే అవకాశం ఉందని అంటున్నారు న్యాయనిపుణులు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube