కొడాలి వ్యాఖ్యలపై బుద్దా వెంకన్న రియాక్షన్

Buddha Venkanna's Reaction To Kodali's Comments

మాజీ మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలపై టీడీపీ నేత బుద్దా వెంకన్న స్పందించారు.చంద్రబాబు, లోకేశ్ ను ఏపీ చేయలేరని తెలిపారు.

 Buddha Venkanna's Reaction To Kodali's Comments-TeluguStop.com

ప్రతిసారి జూనియర్ ఎన్టీఆర్ ను బయటకు లాగుతున్నారని బుద్దా మండిపడ్డారు.బీసీలను కించపరిచేలా కొడాలి నాని మాట్లాడుతున్నారని విమర్శించారు.

ఈ క్రమంలో బీసీలకు కొడాలి నాని క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.చంద్రబాబు ఇంటిపై గొడవకు వెళ్లిన తర్వాతే జోగి రమేశ్ కు మంత్రి పదవి ఇచ్చారని చెప్పారు.

ఒక్కొ వైసీపీ నేత జాతకాలను బయటపెడతానంటూ వ్యాఖ్యలు చేశారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube